మైండ్ బ్లాకు Mind Block Lyrics - Ranina Reddy, Blaaze

Mind Block lyrics, మైండ్ బ్లాకు the song is sung by Ranina Reddy, Blaaze from Sarileru Neekevvaru. Mind Block Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.

మైండ్ బ్లాకు Lyrics in Telugu

ఎప్పుడూ ప్యాంట్ ఎసే వాడు
ఇప్పుడు లుంగి కట్టాడు.
ఎప్పుడూ షర్టు ఎసే వాడు
ఇప్పుడూ జుబ్బా తొడిగాడు

చేతికేమో మల్లెపూలు
కంటికేమో కళ్ళజోడు..
చుట్టేసి పట్టేసి వచ్చేశాడు

ఫర్ ది ఫస్ట్ టైం
హీ ఈస్ ఇంటూ మాస్ క్రైం..

బాబు నువ్ సెప్పు
ఏంటి, ఆడ్ని కొట్టమని డప్పు.
ఊ నువ్ కొట్టరా

మూన్ వాకు, మూన్ వాకు
పిల్లా నీ నడక చూస్తే మూన్ వాకు.
అర్థ్ క్వెకు, అర్థ్ క్వెకు
పిల్లా నువ్ తాకుతుంటే అర్థ్ క్వెకు.

భారత్ల్య్రిక్స్.కోమ్

నీ లిప్ లోన ఉంది కప్పు కేకు… కేకు.
మాటలోన ఉంది మిల్క్ షేకు… షేకు.
సోకు లోన ఉంది కొత్త స్టాకు… స్టాకు

అమ్మా అమ్మా అబ్బ అబ్బా
నువ్వు హాటు హాటుగా ఉన్న పోత రేకు రేకు.
ముట్టుకుంటే జారే తామరాకు.. ఆకు.
మనసుని ఎర్ర చేసే తమలపాకు… పాకు
అమ్మా అమ్మా అబ్బ అబ్బా

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

బాబూ నువ్ సూపియ్.. ఏంటీ
ఆడ్ని ఊదమని పీపీ
ఊ నువ్ ఊదరా…

నువ్ ఉండరా…

నువ్వు చీరకట్టుకుంటే… జారుతుందే గుండే..
ఓరకంట చూపే భగ్గుమంటూ మండే

అట్టా నువ్ అంటాంటే.. నాకెట్టాగో ఐతాందే..
నువ్ కాటుకెట్టుకుంటే చీకటవుతుందే..
బొట్టుపెట్టుకుంటే తెల్లవారుతుందే

అట్టా నువ్ చూస్తుంటే.. నా ఒళ్లంతా గిలిగింత పుడతాందే..
నీ కళ్లలోన ఉంది కళ్లు ముంత… ముంత
నీ ఒంపులోన ఉంది పాలపుంతా… పుంత..
నీ సొంపులోన ఉంది లోకమంతా… అంతా
అమ్మా అమ్మా అబ్బ అబ్బా

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

బాబూ… తూ బోలే… క్యారే.
ఆన్నీ దంచమని ఢోలు
ఊ.. నువ్ దంచెహే

బాబూ… ఇటు సూడు… ఏంటి.
ఆన్నీ పెంచమని స్పీడు..
ఊ.. నువ్ పెంచరా.

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు..

మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
బాబు నీ మాసు లుక్కు మైండ్ బ్లాకు..
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు
మైండ్ బ్లాకు.. మైండ్ బ్లాకు..
నువ్వే ఓ స్టెప్పు వెస్తే మైండ్ బ్లాకు.

Mind Block Lyrics

Eppudu pant esevadoo
Ippudu lungi kattadoo
Eppudu shirt esevadoo
Ippudu jubba thodigadu

Chethikemo mallepolu
Kantikemo kallajodu
Chuttesi pettesi vachesadu

For the first time!
He is into mass crime

Babu nuv seppu enti!
Adni kottamani dappu
Hmm! Nuv kotra

Let’s pump it up! Yeah! Uh!

Moonwalk! Moonwalk!
Pilla nee nadaka chusthe moonwalk
Earthquake! Earthquake!
Pilla nuv thakuthunte earthquake!

Nee lip lona undi cup cake! Cake!
Matalona undhi milk shake! Shake!
Sokulona undhi kotha stock! Stock!

Amma-amma! Abba-abba!
Nuvvu hot hotugunna puthareku reku
Muttukunte jare thamaraku aku
Manasuniyerra chese thamalapaku paku
Amma! Amma! Abba! Abba!

Hey! Mind block! Mind block!
Mind block! Mind block!
Babu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve oh step yesthe mind block

bharatlyrics.com

Mind block! Mind block!
Mind block! Mind block!
Baabu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve oh step esthe mind block.

Babu nuv soopiye enti
Adni oodhamanu peepi
Hmm! Nuv oodhara!

Hey! Hey!
Nuv undra!

Nuvvu cheera kattukunte jaruthunde gunde
Oora kanta choope baggumantu mande

Atta nuv antunte naku ettago aithandhe
Nuvvu katukeetukunte cheekatauthunde
Bottu pettukunte thellavaruthunde

Atta nuv choosthunte na ollantha giligintha pudathande
Nee kallalona undhi kallumuntha muntha muntha!
Nee ompulona undhi palapuntha puntha puntha!
Nee sompulona undhi lokamantha antha antha!

Amma amma abba abba

Hey!

Mind block! Mind block!
Mind block! Mind block!
Babu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve o step esthe mind block

Mind block! Mind block!
Mind block! Mind block!
Babu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve o step esthe mind block

Babu tu bole kya re?
Adni dhanchamani dhole
Hmm nuv dhanchehe.

Haan babu itu soodu enti
Adni penchamanu speed-u
Hmm! Nuv penchara!

Mind block! Mind block!
Mind block! Mind block!
Babu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve o step esthe mind block

Mind block! Mind block!
Mind block! Mind block!
Babu nee massu look mind block
Mind block! Mind block!
Mind block! Mind block!
Nuvve o step esthe mind block.

Mind Block Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *