Solo Brathuke So Better (Title Track) Lyrics - Vishal Dadlani

Solo Brathuke So Better (Title Track) lyrics, సోలో బ్రతుకే సో బెటర్ (శీర్షిక ట్రాక్) the song is sung by Vishal Dadlani from Solo Brathuke So Better. Solo Brathuke So Better (Title Track) Dance soundtrack was composed by S. Thaman with lyrics written by Sirivennela Seetharama Sastry.

సోలో బ్రతుకే సో బెటర్ (శీర్షిక ట్రాక్) Lyrics in Telugu

సున్ లో సున్ లో జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో
సోలో బ్రతుకే సో బెటర్
సున్ లో సున్ లో జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో
సోలో బ్రతుకే సో బెటర్

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్

తగని పీకులాటలో తగులోకొకురో
నిను విడిపించే దిక్కెవరు
ఉన్నపాటుగా ఊబిలోకి దిగిపోతావా డియర్రు
అసలు ప్రేమనేది ఓ ముళ్ళదారి కదా
నమ్మరేమి ఎవరూ
కనుక కళ్ళు మూసుకొని వెళ్ళిపోకు అది
చాలా డేంజర్

భారత్ల్య్రిక్స్.కోమ్

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్

సన్యాసం లోనేకాదు
ఇహముంది పరముంది
సంసార ఏమిస్తోందయ్యా
నానా ఇబ్బంది
ఈ సంగతి పెద్దోళ్లేవారికి
తెలియనిదా చెప్పండి
తెలిసున్న మనతో ఆ సత్యం
చెప్పరు చూడండి

సోలో బ్రతుకే సో బెటర్
వినర బండ బాచిలర్

బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్
బోలో బోలో బాచిలర్
సోలో బ్రతుకే సో బెటర్

సున్ లో సున్ లో
జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో సోలో బ్రతుకే సో బెటర్
సున్ లో సున్ లో జస్ట్ బి సోలో
ఫిర్ సె బోలో
సోలో బ్రతుకే సో బెటర్.

Solo Brathuke So Better (Title Track) Lyrics

Sunlo sunlo just be solo
Firse bolo
Solo brathuke so better
Sunlo sunlo just be solo
Firse bolo
Solo brathuke so better

bharatlyrics.com

Bolo bolo bachelor
Solo brathuke so better

Tagani peekulatalo tagulokokuro
Ninu vidipinche dikkevaru
Unnapaatugaa oobiloki digipothaavaa dearu
Asalu premanedi oo mulladaari kadha
Nammaremi evaroo
Kanuka kallu moosukoni vellipoku adi
Chaala danger

Bolo bolo bachelor
Solo brathuke so better
Bolo bolo bachelor
Solo brathuke so better

Sanyasam lonekada
Ihamundi paramundi
Samsaara emisthondhayya
Nana ibbandhi
Ee sangathi peddollevariki
Teliyanidaa cheppandi
Telisunna manatho aa sathyam
Chepparu choodandi

Solo brathuke so better
Vinara banda bachelor

Bolo bolo bachelor
Solo brathuke so better
Bolo bolo bachelor
Solo brathuke so better

Sunlo sunlo just be solo
Firse bolo
Solo brathuke so better
Sunlo sunlo just be solo
Firse bolo solo brathuke so better.

Solo Brathuke So Better (Title Track) Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download