సోనా సోనా Sona Sona Lyrics - Dhanunjay

Sona Sona lyrics, సోనా సోనా the song is sung by Dhanunjay from Tongi Tongi Chudamaku Chandamama. Sona Sona Love soundtrack was composed by Hari Gowra with lyrics written by Balaji.

సోనా సోనా in Telugu

సోనా సోనా నీ ఒళ్ళే థిల్లానా
పైన లోన నీ అందం ఖజానా
కాస్తో కూస్తో చూపించెయ్ కొంతైనా
ఓని చున్ని చుట్టొద్ధే పై పైన

మడోన్నా, రీనా నీ ముందే ఉంటున్నా
కన్నాంబ, మీనా ఉన్నారా నీలోన
డీజేలు, డిలు ట్రెండుల్లో నువ్వున్నా
ఫిడేలు, డోలు, సన్నాయి కోలేనా

సిండ్రిల్ల పుట్టింది నీ వల్లే అంటున్నా
ఎండల్లో కాఫీనే తాగాల నీతోన
చంద్రుళ్ళో కుందేలు ఆ ఫేసు నోసు ఉన్నా
మా బామ్మే చచ్చింది అచ్చంగా నీలోనా

భారత్ల్య్రిక్స్.కోమ్

హే షార్ట్ జీను వేస్తే అందం
షార్ట్ కట్ లో చూపించు అందం
హే షార్ట్ జీను వేస్తే అందం
షార్ట్ కట్ లో చూపించు అందం
ఇద్దరం ఒకటై దునియా దున్నేద్దాం

సోనా సోనా నీ ఒళ్ళే థిల్లానా
పైన లోన నీ అందం ఖజానా
కాస్తో కూస్తో చూపించెయ్ కొంతైనా
ఓని చున్ని చుట్టొద్ధే పై పైన

మడోన్నా, రీనా నీ ముందే ఉంటున్నా
కన్నాంబ, మీనా ఉన్నారా నీలోన
డీజేలు, డిలు ట్రెండుల్లో నువ్వున్నా
ఫిడేలు, డోలు, సన్నాయి కోలేనా.

Sona Sona Lyrics

Sona sona nee olle thillanaa
Paina lona nee andham khazanaa
Kaastho koostho choopinchey konthainaa
Voni chunni chuttoddhe paipaina

bharatlyrics.com

Madona, rina nee mundhe untunnaa
Kannaamba, meena unnaaraa neelona
Djlu,dilu trendullo nuvvunnaa
Phidelu, dolu, sannaayi kolenaa

Cindrilla puttindhi nee valle antunnaa
Endallo coffee ne thaagaala neethona
Chadrullo kundhelu aa face unnaa
Maa bhaamme chachhindhi
Achhamgaa neelonaa

Hey short jean vesthe andham
Short cut lo chupinchu andham
Hey short jean vesthe andham
Short cut lo chupinchu andham
Iddharam okatai dhuniyaa dhunneddhaam

Sona sona nee olle thillanaa
Paina lona nee andham khazanaa
Kaastho koostho choopinchey konthainaa
Oni chunni chuttoddhe paipaina

Madona, rina nee mundhe untunnaa
Kannaamba, meena unnaaraa neelona
Djlu,dilu trendullo nuvvunnaa
Phidelu, dolu, sannaayi kolenaa.

Sona Sona Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Sona Sona is from the Tongi Tongi Chudamaku Chandamama.

The song Sona Sona was sung by Dhanunjay.

The music for Sona Sona was composed by Hari Gowra.

The lyrics for Sona Sona were written by Balaji.

The music director for Sona Sona is Hari Gowra.

The song Sona Sona was released under the Aditya Music.

The genre of the song Sona Sona is Love.