LYRICS OF SOURAA SONG: The song is recorded by Anirudh Ravichander from a Telugu-language film Indian 2, directed by S. Shankar. The film stars Mark Bennington, Kamal Haasan, Rakul Preet Singh in the lead role. "Souraa Song" is a Playful song, composed by Anirudh Ravichander, with lyrics written by Suddala Ashok Teja.
సౌరా Souraa Lyrics in Telugu
సౌర అగంత సేనా సమ గేమ్
బీరా వె ఖగపు ధారా
రౌర క్షత గాత్రా భరణుడి
వౌరా పగతుర సంహార
శిరసెత్తే శిఖరం నువ్వే
నిప్పులు గ్రక్కి ఖడ్గం నీదే
కాసిరెక్కల గుర్రం పైన
కథిల్లొచ్చే భూకంపం నువ్వే
నిన్నఅప్ వాడెవడైన
చెయ్యి వేస్తే శవమై పోదా
లంఘించే సింగము నువ్వే
సాగర భీకరుడా
భూ తల్లి పాట్ ఒట్టేయ్
భూ తల్లి పాట్ ఒట్టేయ్
తెలుగోడి వాడి చూపెట్టేయ్
తెలుగోడి నెత్తురు తోనే
నీ కత్తికి పదును పెట్టెయ్
భూ తల్లి పై ఒట్టేయ్
తెలుగోడి వాడి చూపెట్టేయ్
తెల్లోడి నెత్తురు తోనే
నీ కత్తికి పదును పెట్టెయ్
సౌరా అగణిత సేన ఆ సన గేమ్
బీర వె ఖడ్గపు ధారా
రౌర క్షత గాత్రా భరణుడి
వౌరా పగతుర సంహార
నల్లపూసలయినా చాలయ్య మెడకు
వల్ల నింక నేను ఏ వెండి గొలుసు
రక్త తడి మెరిసే నీ బాకు మోనాకు
ముందు తడి జత చేయమంది మనసు
నీ పాద ధూళి మేరుపవుతాను
నీ యుద్ధ కాళీ మరకవుతాను
నీ పట్టు లోన మెలికవుతాను
లేక ఈ మట్టిలోనే మొలకవుతాను
గుడియా గుడియా నీతో
గడిపే గడియ కన్నె
సన్న జాజి మొక్కుదావనా
హాలియా హాలియా ఆదా
పులివే చెలియా నీ లో
చార లెన్నో ఎన్నో చెప్పనా
తుపాకీ వణికే సీమ
సిపాయి ముందు సింహం నువ్వే
గుండెల్లో పెంచుకున్న
తల్లుల ముద్దు బిడ్డవు నువ్వే
తల వంచిన బానిసం రక్తం
మారగా పెట్టె మంటావు నువ్వే
అధికార వర్గం పైనా
అంకుశం నువ్వే
భూ తల్లి పాట్ ఒట్టేయ్
భూ తల్లి పాట్ ఒట్టేయ్
తెలుగోడి వాడి చూపెట్టేయ్
తెలుగోడి నెత్తురు తోనే
నీ కత్తికి పదును పెట్టెయ్
భూ తల్లి పై ఒట్టేయ్
తెలుగోడి వాడి చూపెట్టేయ్
తెల్లోడి నెత్తురు తోనే
నీ కత్తికి పదును పెట్టెయ్
సౌరా అగణిత సేన ఆ సన గేమ్
బీర వె ఖడ్గపు ధారా
రౌర క్షత గాత్రా భరణుడి
వౌరా పగతుర సంహార
Souraa Lyrics
Soura agantha senaa sama gam
Bheeraa ve khagapu dhaaraa
Roura kshatha gaathraa bharanudi
Vouraa pagatura samhaara
Sirasetthe sikharam nuvve
Nippulu grakke khadgam needhe
Kasirekkala gurram paina
Kadhilloche bhukampam Nuve
Ninnaape vaadevadaina
cheyye vesthe savamai podaa
Lamghinche singamu nuve
Sangara bheekarudaa
Bhoo thalli pat ottey
Bhoo thalli pat ottey
Telugodi vadi chupettey
Telugodi netthuru thone
Nee katthiki padhunu pattey
Bhoo thalli pai ottey
Telugodi vadi chupettey
Thellodi netthuri thone
Nee katthiki padhunu pattey
Souraa aganitha Sena a Sana gam
Bheera ve khadgapu dhaaraa
Roura kshatha gaathraa bharanudi
Vouraa pagatura samhaara
Nallapoosalainaa chaalayya medaku
Olla ninka nenu Ae vendi golusu
Raktha thadi merise Nee baaku monaku
Mudhu thadi jatha cheymandhi manasu
Nee paadha dhooli Merupavuthanu
Nee yudha kali marakavuthanu
Nee pattu lona melikavuthanu
Leka ee mattilona Molakavuthanu
Gudiyaa gudiyaa neetho
Gadipe gadiya kanne
Sanna jaagi mokkudavanaa
Holiya holiya aadaa
pulive cheliya Nee lo
Chaara lenno enno cheppana
Thupaaki vanike seema
Seepaayi mundhu simham Nuve
Gundello penchukunna
Thallula muddhu biddavu nuvve
Thala vanchina banisam raktam
Maraga pette mantavu nuvve
Adhikaara vargam painaa
Ankusam nuvve
Bhoo thalli pat ottey
Bhoo thalli pat ottey
Telugodi vadi chupettey
Telugodi netthuru thone
Nee katthiki padhunu pattey
Bhoo thalli pai ottey
Telugodi vadi chupettey
Thellodi netthuri thone
Nee katthiki padhunu pattey
Souraa aganitha Sena a Sana gam
Bheera ve khadgapu dhaaraa
Roura kshatha gaathraa bharanudi
Vouraa pagatura samhaara