LYRICS OF SRIMATHI GARU: The song is recorded by Vishal Mishra and Shweta Mohan from a Telugu-language film Lucky Baskhar, directed by Venky Atluri. The film stars Dulquer Salmaan, Meenaakshi Chaudhary and Ayaan Sohan in the lead role. "Srimathi Garu" is a Playful song, composed by G. V. Prakash Kumar, with lyrics written by Sri Mani (SriMani and Shree Mani).
శ్రీమతి గారు Srimathi Garu Lyrics in Telugu
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తు ఉన్నా బాగున్నారు
సరదాగా సాగే సమయంలోనా
మరిచిపోతే బాదా కబురు
వద్దు అంటూ ఆపేదెవరు
కోపాలు చాలండి శ్రీమతి గారు
కొంచెం కూల్ అవ్వండి మేడం గారు
చామంతి నవ్వే విసిరే మీరు
కసిరేస్తు ఉన్నా బాగున్నారు
పలుకే నీది ఓ వెన్నపూస
అలకే ఆపే మనస
మౌనం తోటి మాటడే బాషా
అంటే నీకే అలుసా
ఈ అలల గట్టు
ఆ పూల చెట్టు
నిను చల్లబడవే
అంటున్నాయే
ఎం జరగనట్టు
నువ్వు కరిగినట్టు
నే కరగనంటూ
చెబుతున్నాలె
నీతో వదులాడి
గెలవలేనే వన్నెలది
సరసాలు చాలండీ ఓ శ్రీవారు
ఆఖరికి నెగ్గేది మీ మగవారు
హాయే పంచె ఈ చల్లగాలి
మల్లి మల్లి రాదే
నీతో ఉంటె ఏ హాయికైనా
నాకేం లోటే లేదే
అదిగో ఆ మాటే అంటుందిపూటే
సంతోషమంటే మనమేనని
ఇదిగో ఈ ఆటే అడే అలవాటే
మానేయవేంటో కావాలని
నువ్వే ఉంటే చాలే
మరిచిపోనా ఓనమాలే
బావుంది బావుంది ఓ శ్రీవారు
గారభం మెచ్చింది శ్రీమతి గారు
Srimathi Garu Lyrics
Kopaalu chaalandi srimathi gaaru
Konchem cool avvandi madam gaaru
Chaamanthi navve visire meeru
Kasiresthu unna baagunnaaru
Saradhaaga saagey samayamlonaa
Marichipothe baadha kaburu
Vaddhu antu aapedhevaru
Kopaalu chaalandi srimathi gaaru
Konchem cool avvandi madam gaaru
Chaamanthi navve visire meeru
Kasiresthu unna baagunnaaru
Paluke needhi o vennapoosa
Alake aape manasa
Mounam thoti maatade basha
Ante neeke alusaa
Ee alala gattu
Aa poola chettu
Ninu challabadave
Antunnaaye
Em jaraganattu
Nuvu kariginattu
Ne karaganantu
Chebuthunnale
Neetho vadhulaadi
Gelavaalene vannelaadi
Sarasaalu chaalandi o srivaaru
Akhariki neggedhi mee magavaaru
Haaye panche ee challagaali
Malli malli raadhe
Neetho unte eh haayikaina
Naakem lote ledhe
Adhigo aa maate antundhipoote
Santhoshamante manamenaani
Idhigo ee aate aade alavaate
Maaneyavento kaavaalani
Nuvve unte chaale
Marichiponaa onamaale
Baavundhi baavundhi oh srivaaru
Gaarabham mecchindhi srimathi gaaru