TELISINDA NEDU SONG LYRICS: Telisinda Nedu is a Telugu song from the film Ramam Raghavam starring Samuthirakani, Harish Uthaman, Dhanraj Koranani directed by Dhanraj "TELISINDA NEDU" song was composed by Arun Chiluveru and sung by Sreekanth Hariharan, with lyrics written by Ramajogayya Sastry.
తెలిసిందా నేడు Telisinda Nedu Lyrics in Telugu
తెలిసిందా నేడు
గమనించి చూడు
నిను కన్న తోడు
విలువేంటనీ
నిశి నీడలోనూ
నిను వీడిపోనీ
ఒక నాన్న మనసు
బరువెంతనీ
పొరపాటునా చేజారుకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని ఆ ఉనికినీ
వేధించకు బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమనీ
తెలిసిందా నేడు
గమనించి చూడు
నిను కన్న తోడు
విలువేంటనీ విలువేంటనీ
ఏది నీ నిధి
ఏది కానిది
తేల్చుకోలేవా
పెడదారిగ
విధి నడుపుతున్నది
పోల్చుకోలేవా
ఏది నిజమగు రాబడి
ఏమిటో నీ అలజడి
చిటికెలో సుడి తిరిగినా
చెడు తలపులే
నిను తరిమినా
మరు క్షణములో
పల కలిగినా
పరితాపమే ఎద నలుపు
కడిగిన మార్పుగా
తొలి తూర్పుగా
ఆ నిన్నటి
నీ చీకటినొదిలి పదా
తెలిసిందా నేడు
గమనించి చూడు
నిను కన్న తోడు
విలువేంటనీ
పొరపాటునా చేజారుకూ
పొరపాటున చేజారకు
మరి దొరకని ఆ ఉనికినీ
వేధించకు బాధించకు
నిను పెంచిన ఆ ప్రేమనీ
తెలిసిందా నేడు
గమనించి చూడు
నిను కన్న తోడు
విలువేంటనీ విలువేంటనీ
విలువేంటనీ
Telisinda Nedu Lyrics
Thelisindha neduu
Gamaninchi chuduu
Ninu kanna thoduu
Viluventanee
Nishi needalonuu
Ninu veediponee
Oka nanna manasuu
Baruventhanee
Porapaatunaaa cheyjaarakuuu
Porapaatuna cheyjaaraku
Mari dhorakani aa unikinee
Vedhinchaku baadhinchaku
Ninu penchina aa premanee
Thelisindha neduu
Gamaninchi chuduu
Ninu kanna thoduu
Viluventanee viluventanee
Yedhi nee nidhi
Yedhi kaanidhi
Thelchukolevaa
Pedadhaarigaa
Vidhi naduputhunnadhi
Polchukolevaa
Yedhi nijamagu raabadee
Yemito nee alajadee
Chitikelo sudi thirigina
Chedu thalapule
Ninu thariminaa
Maru kshanamulo
Pala kaligina
Parithaapame edha nalupu
Kadigena maarpugaa
Tholi thoorpugaa
Aa ninnati
Nee cheekatinodhili padhaa
Thelisindha neduu
Gamaninchi chuduu
Ninu kanna thoduu
Viluventanee
Porapaatunaaa cheyjaarakuuu
Porapaatuna cheyjaaraku
Mari dhorakani aa unikinee
Vedhinchaku baadhinchaku
Ninu penchina aa premanee
Thelisindha neduu
Gamaninchi chuduu
Ninu kanna thoduu
Viluventanee viluventanee
Viluventanee