Two Two Two lyrics, టూ టూ టూ the song is sung by Anirudh Ravichander, Sahithi Chaganti, Sanjana Kalmanje from Kanmani Rambo Khatija. Two Two Two Dance soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Sri Sai Kiran.
Two Two Two Lyrics
Two two two gaa petti
Heart ye vidi vidigaa
Eraa neekendukee gola
Three oka jodilaaga undaalante elaaga
Ayina nuvu lord muruganaa
Suma suma summaarunde
Kumar oho neeku
Idhi konchem over gaa ne ledaa abbaa
Entha manchi pillaadani
Ninnu nammi vachhaa
Nannu bujjaginchi
Love you anabba, aa aaaa
Two twotwo two twotwo
Twotwo twotwo two
I love you 2… Nijame i love you 2
Two twotwo two twotwo
Twotwo twotwo two
I love you 2… Really i love you 2
Entha mechhukuntive nannu vajramantive
How can you do this to me
O baby nuvvaasaga raasukunna kavithane
How dare you do this to me
Avanni vaddhe vaddhu
Ilaa vachhi jatte kattu
Vahrevaa anetattu kattey cutout
Neeku favourite nenenani ottepettu
Vachhi naa cheyye pattu thaalini kattu
No nono two twotwo
No nono two twotwo
Two twotwo two twotwo
Twotwo twotwo two
I love you 2… Nijame i love you 2
Two twotwo two twotwo
Twotwo twotwo two
I love you 2… really i love you 2
O baby thaggammi ayyi idhem vairame
Oorantha mechhela kalisundhaame
Ounannaa kaadanaa meerante naaku praname
Emaina emaina manase mee paine
Suma suma summaarunde
Kumar oho neeku
Idhi konchem over gaa ne ledaa abbaa
Entha manchi pillaadani
Ninnu nammi vachhaa
Nannu bujjaginchi
Love you anabba, aa aaaa
Two twotwo two twotwo
Twotwo twotwo two
I love you 2… Nijame i love you 2
Two twotwo two twotwo
Twotwo twotwo two.
టూ టూ టూ Lyrics in Telugu
టూ టూ టూగ పెట్టి
హార్టే విడి విడిగా
ఏరా నీకెందుకీ గోల
త్రీ ఒక జోడిలాగా ఉండాలంటే ఎలాగ
అయినా నువు లార్డు మురుగనా
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం ఓవర్ గా నే లేదా అబ్బా
ఎంత మంచి పిల్లాడని
నిన్ను నమ్మి వచ్చా
నన్ను బుజ్జగించి
లవ్ యూ అనబ్బా, ఆ ఆఆ
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… రియల్లీ ఐ లవ్ యు 2
ఎంత మెచ్చుకుంటివే నన్ను వజ్రమంటివే
హౌ కెన్ యు డు దిస్ టూ మీ
ఓ బేబీ నువ్వాశగా రాసుకున్న కవితనే
హౌ డేర్ యు డు దిస్ టూ మీ
అవన్నీ వద్దే వద్దు
ఇలా వచ్చి జట్టే కట్టు
వారెవ్వా అనేటట్టు కట్టెయ్ కటౌటూ
నీకు ఫెవరెట్టు నేనేనని ఒట్టేపెట్టు
వచ్చి నా చెయ్యే పట్టు తాళిని కట్టు
bharatlyrics.com
నో నోనొ టూ టుటు
నో నోనొ టూ టుటు
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… రియల్లీ ఐ లవ్ యు 2, హు
ఓ బేబీ తగ్గమ్మీ అయ్యో ఇదేం వైరమే
ఊరంతా మెచ్చేలా కలిసుందామే
ఔనన్నా కాదన్నా మీరంటే నాకు ప్రాణమే
ఏమైనా ఏమైనా మనసే మీ పైనే
సుమ సుమ సుమ్మారుండే
కుమార్ ఓహో నీకు
ఇది కొంచెం ఓవర్ గా నే లేదా అబ్బా
ఎంత మంచి పిల్లాడని
నిన్ను నమ్మే వచ్చా
నన్ను బుజ్జగించి
లవ్ యూ అనబ్బా, ఆ ఆఆ
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ
ఐ లవ్ యు 2… నిజమే ఐ లవ్ యు 2
టూ టుటు టూ టుటు
టుటు టుటు టూ.