VACCHARROI SONG LYRICS: Vaccharroi is a Telugu song from the film Mad Square starring Sangeeth Shobhan, Narne Nithiin and Ram Nithin, directed by Kalyan Shankar. "VACCHARROI" song was composed by Bheems Ceciroleo and sung by Bheems Ceciroleo, with lyrics written by Anudeep KV.
వచ్చార్రో Vaccharroi Lyrics in Telugu
హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దార్లో బరాత్ కొట్టండ్రో
హే దే ఆర్ బ్యాక్
టు కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్‌లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తాన్నంత డీజే పెట్టాల్రో
ఈళ్ళ చిల్లర లెక్కలు సూసి
మీరు సీటీ కొట్టాల్రో
ఏ ఎస్కోండ్రా మీల్సు
అరె చేస్కోండ్రా రీల్సు
రాస్కోండ్రా హెడ్డు లైన్సు
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మాక్స్
హే వచ్చార్రో మళ్ళొచ్చార్రో
వీళ్ళకు హారతి పట్టండ్రో
దార్లో బరాత్ కొట్టండ్రో
హే దే ఆర్ బ్యాక్
టు కమ్ అండ్ రాక్
మల్టీప్లెక్స్‌లో కూడా
మాస్ మ్యాడ్నెస్ చూడండ్రో
దేశం మొత్తం దోస్తాన్నంత డీజే పెట్టాల్రో
ఈళ్ళ చిల్లర లెక్కలు సూసి
మీరు సీటీ కొట్టాల్రో
భారత్ల్య్రిక్స్.కోమ్
ఏ ఎస్కోండ్రా మీమ్సు
అరె చేస్కోండ్రా రీల్సు
రాస్కోండ్రా హెడ్డు లైన్సు
ఇది మ్యాడ్ కాదు మ్యాడ్ మాక్స్
మాక్స్ మాక్స్ మాక్స్
Vaccharroi Lyrics
Hey vaccarro mallochhaarro
Veellaku haarathi pattandro
Daarlo baraath kottandro
Hey they are back
To come and rock
Multiplex’lo koodaa
Mass madness choodandro
bharatlyrics.com
Desham mottham dosthaannantha
Dj pettaalro
Eella chillara lekkalu soosi
Meeru seeti kottaalro
Ye eskondraa meems
Arre cheskondraa reels
Raaskondraa headlines
Idhi mad kaadhu mad max
Hey vaccarro mallochhaarro
Veellaku haarathi pattandro
Daarlo baraath kottandro
Hey they are back
To come and rock
Multiplex’lo koodaa
Mass madness choodandro
Desham mottham dosthaannantha
Dj pettaalro
Eella chillara lekkalu soosi
Meeru seeti kottaalro
Ye eskondraa meems
Arre cheskondraa reels
Raaskondraa headlines
Idhi mad kaadhu mad max
Max max max