వన్నెలాడి టిక్కులది Vanneladi Tikkuladi Lyrics - Lavanya, Prabha

VANNELADI TIKKULADI SONG LYRICS: Vanneladi Tikkuladi Song is a Telugu song from the label Anusha Tunes "VANNELADI TIKKULADI" song was composed by Venkat Ajmeeera and sung by Lavanya Prabha, with lyrics written by Suresh Kadari.

వన్నెలాడి టిక్కులది Vanneladi Tikkuladi Lyrics in Telugu

నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా

నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
ఓ తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా
నిన్ను చూడు మంకు చేసే మనసు
నన్ను నన్నుగా ఉన్న నీదే వెలుతూ
రెప్ప వేయక కన్ను నిన్నే తలచు
సెయ్యమాకే పిల్ల దేవదాసు దేవదాసు

ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి

నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా

నీ సిగలోన మొగిలి పువ్వులు
నీ తళుకులు తారాజువ్వలు
నువ్వు ఆడుతుంటే మోగే మువ్వలు
సిగ్గులొలికే నీ చేతి గాజులు గాజులు

ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి

నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా

నీ రూపు చూడని కన్నులు ఎందుకే
నీ పేరు తలవని పెదవులెందుకే
నీ నీడ తాకని దేహమెందుకే
నువ్వు లేకుంటే నా బతుకు బందుకే బందుకే

ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి

ఓ సక్కని చుక్క చంద్రవంక
ఓసారి చూడవమ్మా నా వంక
నీ పక్కన నేను గోరువంక
చోటు ఇస్తే చాలు బతుకు నెలవంక నెలవంక

ఓ వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి
వన్నెలాడి నా గిన్నెకోడి
నా కన్నెలేడి ఊరగాయ జాడి

bharatlyrics.com

నింగి నుండి దిగి వచ్చినవానే జాబిలమ్మా
ఓ తొంగి తొంగి చూడ రెండు కళ్ళు చాలవమ్మా

Vanneladi Tikkuladi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Vanneladi Tikkuladi is from the Anusha Tunes.

The song Vanneladi Tikkuladi was sung by Lavanya and Prabha.

The music for Vanneladi Tikkuladi was composed by Venkat Ajmeeera.

The lyrics for Vanneladi Tikkuladi were written by Suresh Kadari.

The music director for Vanneladi Tikkuladi is Venkat Ajmeeera.

The genre of the song Vanneladi Tikkuladi is Love.