వశమాయెనా Vashamayena Lyrics - Sanah Moidutty, Yasaswi Kondepudi

VASHAMAYENA SONG LYRICS: Vashamayena is a Telugu song from the film Bahumukham starring HarShiv Karthik, Marie Martinová and Swarnima Singh, directed by HarShiv Karthik. "VASHAMAYENA" song was composed by Phani Kalyan and sung by Yasaswi Kondepudi, Sanah Moidutty, with lyrics written by Kittu Vissapragada.

వశమాయెనా Vashamayena Lyrics in Telugu

యే క్షణములో
యే మేఘమో ఎలా
చినుకవ్వునో తనే
తెలిపేదెలా..?

యే నటనలో నటనలో
యే ఘటనతో ఘటనాతో
యే స్నేహమో
మారేదెలా?

వశమయేన మనసే
వశమాయేనా?
కనిపించలేని గీత దాటి
మరుతుందా మనసు దావీ?

ఉరేగనీ ఊరికే ఊహానీ
ఉరించని కథలో మలుపుని

కల ఇలా తేలి
కను జారి జారి
నిజమల్లె ఎదురవ్వదా?
ఊరేగనీ ఊరికే ఊహానీ

మంచి రోజు కొత్తగ
ఉండదంతా వేరుగా
స్నేహ బంధముండగ
రోజుకొక్క పండుగ

గీతాలంటూ లేని
తెల్ల కాగితం ల
హద్దులంటూ లేని
స్వేచ్ఛ ఉంది చాల

మనసు మనసు నడిపే కథకు
జాతగ నేస్తం దోరికే తుదకు
మనసు మనసు నడిపే కథకు
జాతగ నేస్తం దోరికే తుదకు

యే వేలలో యే చోటులో ఉన్నా
తొడుండగ జాతై
ఈ స్నేహమే

వశమయెనే మనసె
వశమయేనే?
కనిపించలేని గీత దాటి
మారుతుందా మనసు దావీ?

నిన్న లోన లేని ఓ వరం
అది నేడు చేరుతుంటే సంబరం
జీవితాన యేది శాశ్వతం
కొనసగుతుంది స్నేహ సాగరం

నిన్న లోన లేని ఓ వరం
అది నేడు చేరుతుంటే సంబరం
జీవితాన యేది శాశ్వతం
కొనసగుతుంది స్నేహ సాగరం

Vashamayena Lyrics

Ye kshanamulo
Ye meghamo ella
Chinukavvuno theney
Telipedela

Ye natanalo natanalo
Ye ghatanatho ghatanatho
Ye snehamo maredela

Vashamayena manasey vashamayena
Kanipinchaleni geeta dati
Maruthunda manasu daavi

Ooreegani oorike oohani
Orinchani kathalo malupuni

Kala ila theli theli kanu jari jari
Nijamalle edhuravvadha
Ooreegani oorike oohani

Manchi roju kotthaga
Undadanta veruga
Sneha bandhamundaga
Rojukokka panduga

Geethalantu leni
Tella kagitham la
Haddulantu leni
Svecha undi chala

Manasu manasu nadipe kathaku
Jathaga neshtam dhorike thudaku
Manasu manasu nadipe kathaku
Jathaga neshtam dhorike thudaku

Ye velalo ye chotulo unna
Thodundaga jathai
Ee snehame

Vashamayene manasey
Vashamayene
Kanipinchaleni geeta dati
Maruthunda manasu daavi

Ninna lona leni oo varam
Adi nedu cheruthunte sambaram
Jeevithana yedhi shashvatham
Konasaguthundi sneha sagaram

Ninna lona leni varam
Adi nedu cheruthunte sambaram
Jeevithana yedhi shashvatham
Konasaguthundi sneha sagaram

Vashamayena Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *