Veltunnara lyrics, వెళ్తున్నారా the song is sung by Savitha Sai from Jagame Thandhiram. Veltunnara soundtrack was composed by Santhosh Narayanan with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.
Veltunnara Lyrics
Veltunnara Nannodilee
Veltaara Mannodilee
Gonthu Vippi Cheppalene
Velloddu Undamanee
Velloddu Undamanee
bharatlyrics.com
Kannabidda Kallurenduu
Chemmagillithe Chemmagillithe
Kannathalli Gundekothaa
Yevariki Ardhamkaade
Chetulunna Baagunnemo
Saayaanni Chesedaannee
Kaalluvunna Baagunnemo
Methone Vachedaanee
Methone Vachedaanee
Uurudaati Yerudaatee
Yellalanni Daatidaatee
Yekkadiki Velthaaro
Akkadenni Padataaro
Akkadenni Padataaro
Akkadenni Padataaro
Malleemallee Yeppatiko
Kalisedi Yennatiko
Anddaka Naa Manase
Thattukodam Kaanipane
Malleemallee Yeppatiko
Kalisedi Yennatiko
Anddaka Naa Manase
Thattukodam Kaanipane
Kaalaaniki Kannukuttee
Kallolame Repindigaa
Inninaalla Pegubandham
Daarunamgaa Thenchenugaa
Natta Nadi Veedhullonaa
Netthuteru Paarindigaa
Puulathotalaanti Chotaa
Praanabhayam Puttindigaa
Veltunnara Nannodilee
Veltaara Mannodilee
Gonthu Vippi Cheppalene
Velloddu Undamanee
Velloddu Undamanee
Kannabidda Kallurenduu
Chemmagillithe Chemmagillithe
Kannathalli Gundekothaa
Yevariki Ardhamkaade
Rojulannee Okkalaage Vundavayaa
Manchirojuu Tappakundaa Vastundayaa
Rojulannee Okkalaage Vundavayaa
Manchirojuu Tappakundaa Vastundayaa
Vaakililo Deepamettee Kuurchuntaa
Meeroche Daarivaipe Chuustuntaa
Mee Chotu Padilamee Gundelloo
Kshemanga Vellirandee Vellirandee
Mallirandee.
వెళ్తున్నారా Lyrics in Telugu
వెళ్తున్నారా నన్నొదిలి
వెళ్తారా మన్నొదిలీ
గొంతు విప్పి చెప్పలేనే
వెళ్లొద్దు ఉండమని
వెళ్లొద్దు ఉండమని
కన్నబిడ్డ రెండు
చెమ్మగిలితే చెమ్మగిలితే
కన్నతల్లి గుండెకోత
ఎవరికి అర్థం కాదే
చేతులున్నా బాగున్నేమ్మో
సాయాన్ని చేసేదాన్ని
కాళ్ళు ఉన్న బాగున్నేమో
మీతోనే వచ్చేదాన్ని
మీతోనే వచ్చేదాన్ని
ఊరుదాటి ఏరుదాటి
ఎల్లలన్ని దాటి దాటి
ఎక్కడికి వెళ్తారో
అక్కడేన్ని పడతారో
అక్కడన్ని పడతారో
అక్కడన్ని పడతారో
భారత్ల్య్రిక్స్.కోమ్
మళ్లి మళ్లి ఎప్పటికో
కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే
తట్టుకోడం కానిపనే
మళ్లి మళ్లి ఎప్పటికో
కలిసేది ఎన్నటికో
అందాక నా మనసే
తట్టుకోడం కానిపనే
కాలానికి కన్ను కుట్టి
కల్లోలమే రేపిందిగా
ఇన్నినాళ్ళ పేగుబంధం
దారుణంగా తెంచెనుగా
నట్టనాడి వీధుల్లోనా
నెత్తిటేరు పారిందిగా
పూలతోటలాంటి చోట
ప్రాణభయం పుట్టిందిగా
వెళ్తున్నారా నన్నొదిలి
వెళ్తారా మన్నొదిలీ
గొంతు విప్పి చెప్పలేనే
వెళ్లొద్దు ఉండమని
వెళ్లొద్దు ఉండమని
కన్నబిడ్డ రెండు
చెమ్మగిలితే చెమ్మగిలితే
కన్నతల్లి గుండెకోత
ఎవరికి అర్థం కాదే ఏ
రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచిరోజు తప్పకుండా వస్తుందయా
రోజులన్నీ ఒక్కలాగే ఉండవయా
మంచిరోజు తప్పకుండా వస్తుందయా
వాకిలిలో దీపమెట్టి కూర్చుంటా
మీరొచ్చే దారి వైపే చూస్తుంటా
మీ చోటు పదిలమే గుండెల్లో
క్షేమంగా వెళ్ళిరండి వెళ్ళిరండి
మళ్ళి రండి.