Vennello Aadapilla lyrics, వెన్నెల్లో ఆడపిల్ల the song is sung by Sweekar Agasthi from Maestro. Vennello Aadapilla Classical soundtrack was composed by Sagar Mahati with lyrics written by Sreejo, Krishna Chaitanya.
Vennello Aadapilla Lyrics
Anaganaganagaa andamaina kathagaa
Modalaina ee manase
Nuvvu leka jathagaa undaneedhu telusaa
Ikapai ee madhini
Nimishamaina nenu nenugaa lene
Karuguthunte kalalennenno
Ninnaloni ninnu vadhili raalene
Tharumuthunte oohalu enno
bharatlyrics.com
Vennello aadapille thana
Ee cheekatai migilaanaa
Vennello aadapille thana
Ee cheekatai migilaanaa
Smarinchukona spurinchukona
Aanaati oosule
Tarinchiponaa nuvu thaluchukunna
Palaithe maarenaa
Cheli neetho dhooram aa thaaraa theeram
Thane munde unnaa andadu kaasthainaa
Vennello aadapille thana
Ee cheekatai migilaanaa
Vennello aadapille thana
Ee cheekatai migilaanaa.
వెన్నెల్లో ఆడపిల్ల Lyrics in Telugu
అనగనగనగా అందమైన కధగా
మొదలైన ఈ మనసే
నువ్వు లేక జతగా ఉండనీదు తెలుసా
ఇకపైన ఈ మదిని
నిమిషమైన నేను నేనుగా లేనే
కడుగుతుంటే కలలెన్నెన్నో, ఓ ఓ
నిన్నలోని నిన్ను వదిలి రాలేనే
తరుముతుంటే ఊహలు ఎన్నో, ఓ ఓ
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా, ఓ ఓ
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా, ఓ ఓ
స్మరించుకొన స్ఫురించుకోన
ఆనాటి ఊసులే, ఓహో హో
తరించిపోనా నువు తలుచుకున్న
పలైతే మారెనా, ఓహో హో
చెలి నీతో దూరం ఆ తారా తీరం
తనే ముందే ఉన్నా అందదు కాస్తయినా
భారత్ల్య్రిక్స్.కోమ్
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా, ఓ ఓ
వెన్నెల్లో ఆడపిల్లే తన
ఈ చీకటై మిగిలానా, ఓ ఓ.