ఏ ఊరు ఏ ఊరే Ye Ooru Ye Oore Lyrics - Vaikom Vijayalakshmi, Raju Jamuku Asirayya

Ye Ooru Ye Oore lyrics, ఏ ఊరు ఏ ఊరే the song is sung by Vaikom Vijayalakshmi, Raju Jamuku Asirayya from Palasa 1978. The music of Ye Ooru Ye Oore track is composed by Raghu Kunche while the lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar.

ఏ ఊరు ఏ ఊరే Lyrics in Telugu

ఏ ఊరు ఏ ఊరే వలె భామ
నీది ఏ ఊరే వలె భామ నీది ఏ ఊరే
సీకకుళం జిల్లా జిల్లాలో పలాస మా ఊరు
వస్తావా పలాస మా ఊరు

బోగట్టలేటేటే మీ ఊరి బొగటలింకేటే
నా దుక్కు సూస్తూనే సెప్తావా ఒకసారి వింటానే
ఏ ఊరు ఏ ఊరే వలె భామ
నీది ఏ ఊరే వలె భామ నీది ఏ ఊరే.
పలాస మా ఊరు వస్తావా పలాస మా ఊరు

భుగత ఇను ఇను సెబుతా ఇను ఇను
మా ఊరి వైభోగం
ఒకతా ఇను ఇను సెబుతా ఇను ఇను
మా ఊరి వైభోగం

జెముకలకుండని వాయించనా
డేకురు కొండని సూపించనా
ఏటికి అవతల ఏపుగా ఎదిగిన పచ్చాని సౌభాగ్యం
జీడీ తోటల సింగారాలు
ఆ ఎర్రా సెరువు ఎగిరే కొంగల కోలాటాలు

భారత్ల్య్రిక్స్.కోమ్

జీడీ పప్పు పేరు సెపితే చాలు
పలాస విలాసం గురుతొస్తాది
దేశాలన్నీ తెల్ల బంగారంలా
భావించే విలువైన పంటే ఇది

ఎంతటి వంటైనా ఇదుంటే ఓ అందం
ఎంతటి ఓడైనా, దీని రుచికే దాసోహం
రెక్కలు ముక్కలు సెమట సుక్కలు
మంకీనమ్మకి నైవేద్యం

బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు
బస్తాలెత్తే వస్తాదులు ఆ కండలు ఎరగవు
అందరిలాంటి ముస్తాబులు

పోరాటాల పురిటి గడ్డే ఇది
చైతన్య గీతాల గొంతే ఇది
కదిలొచ్చిన చదువుల తల్లే ఇది
జననేతలు ఉదయించే ఇల్లే ఇది

వలస పిట్టలకి తేలే నీలాపురము
పాదయాత్రలకు మొదలు ఇచ్ఛాపురం
పచ్చని సీరని కట్టిన నేలకి
నుదుటున తూరుపు సింధూరం

మనం మనం బరంపురం అనుకుంటూ
వరసలు కలుపుకు పోదా తరం తరం
దేవుడు ఇచ్చిన వరం వరం
ఆ నెత్తురు బదులు ప్రేమే పొంగెను నరం నరం.

Ye Ooru Ye Oore Lyrics

Ye ooru ye oore vale bhaama
Needi ye oore vale bhaama needi ye oore
Seekakulam jila jillaloo palasa maa ooru
Vasthaava palasa maa ooru

bharatlyrics.com

Bhogattaletetey mee oori bhogattalinketey
Naa dukku chustune chepthava okasari vintane
Ye ooru ye oore vale bhaama
Needi ye oore vale bhaama needi ye oore
Palasa maa ooru vasthaava palasa maa ooru

Bugatha inu inu sebuthaa inu inu
Maa oori vaibhogam
Okathaa inu inu seputhaa inu inu
Maa oori vaibhogam

Jamukalakunda vayinchana
Dekuru kondani chupinchana
Yetiki avathala yepugu yedhigina pachhaani saubhagyam
Jeedi thotala singaraalu
Aa yerra cheruvu yegire kongala kolaataalu

Jeedipappu peru chepithe chaalu
Palasa vilasam guruthotadi
Deshalanni thella bangaramla
Bavinche viluvaina pantey idhi

Yenthati vantaina idhunte oo andham
Yenthati vadaina, dheeni ruchike dhaasoham
Rekkalu mukkalu chemata chukkalu
Makeenammaki naivedhyam

Basthalethe vasthadhulu aa kondalu yeragavu
Andharilanti musthabulu
Basthalethe vasthadhulu aa kondalu yeragavu
Andharilanti musthabulu

Portala puruti gadde idhi
Chaitanya geethala gonthe idhe
Kadhlochina chaduvula thalle idhi
Janane thalu udhayinche ille idhi

Valasa pittalaki thele neelapooramu
Paadayathralaki modalu ichapuramu
Pachani cheerani katina nelaki
Nudhutuna thorupu sinduram

Manam manam bharampuram anukunte
Varasalu kalupukukupodha tharam tharam
Davudu ichina varam varam
Aa netthuru badhulu preme pongenu naram naram.

Ye Ooru Ye Oore Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download