Aa Brahme lyrics, ఆ బ్రహ్మె the song is sung by Yazin Nizar from Reddy Garintlo Rowdyism. Aa Brahme Romantic soundtrack was composed by Mahith Narayan with lyrics written by M Ramesh.
Aa Brahme Lyrics
Preminchestundemo
Naa manase ninnikapainaa
Naake aripistunde
Sagamayavu oopirilonaa
Mellaga mellaga
Yedalo nuvvu allukupoyave
Kallalo chundava nuvvu premai
Ninduga nilichunnave
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa
Chilipi godavalemo
Mana snehamaye ninne
Aa nesthamantha premalle
Marena chinni gundelonaa
Ee chinni gunde baruvai
Ika moyalenu ande
Naa premanantha nuvu
Panchukova sagamaina gundelonaa
Naalagane neeku unda
Cheppava kallatho nee premanu
Premantene anthe kada
Swargamu narakamu theda lede
Gadamainaa nee premalo
Oopiraadalekunade
Oohalu oosulu gundelo gusagusale
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa
Gaalivaanalona nee cheekatalle unna
Nuvvu naalo oka merupulaaga
Vachchi velugunichinaave
Ninna choodaleka
Kshanamaina undalene
Prathi janmalenu nee prema kosame
Eduruchusthu untaa
Nuvvo sagam neno sagam
Kavali annadi naa jeevitham
Neekosame nenunnadi
Evaremanna ide nijam
Jeevithantham neetho vastha
Naa praanam neeke ishtha
Haddulu ledika premalo sarigamale
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa
Aa brahme ninnu srushtinchadu
Naakai nee bommaa
Ee janmaku nuvvu naatho unte
Chalunu naakammaa.
ఆ బ్రహ్మె Lyrics in Telugu
ప్రేమించేస్తుందేమో
నా మనసే నిన్నికపైనా
నాకే అనిపిస్తుందే
సగమయ్యావు ఊపిరిలోన
మెల్లగ మెల్లగ
ఎదలో నువ్వు అల్లుకుపోతున్నావే
కళ్ళను చూడవ నువ్వే ప్రేమై
నిండుగ నిలుచున్నావే
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
చిలిపి గొడవలేమో
మన స్నేహమాయే నిన్నే
ఆ నేస్తమంతా ప్రేమల్లే
మారెనా చిన్ని గుండెలోన
ఈ చిన్ని గుండె బరువై
ఇక మోయలేను అందే
నా ప్రేమనంత నువు
పంచుకోవా సగమైన గుండెలోన
bharatlyrics.com
నాలాగనే నీకూ ఉందా
చెప్పవ కళ్ళతో నీ ప్రేమను
ప్రేమంటేనే అంతేకదా
స్వర్గము నరకము తేడా లేదే
ఘాడమైన నీ ప్రేమలో
ఊపిరాడలేకున్నదే
ఊహలు ఊసులు గుండెలో గుసగుసలే
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
గాలివానలోన నే చీకటల్లే ఉన్నా
నువు నాలో ఒక మెరుపులాగా వచ్చి
వెలుగునిచ్చినావే
నిన్ను చూడలేక
క్షణమైనా ఉండలేనే
ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసమే
ఎదురుస్తూ ఉంటా
నువ్వో సగం నేనో సగం
కావాలి అన్నది నా జీవితం
నీకోసమే నేనున్నదీ
ఎవరేమన్నా ఇదే నిజం
జీవితాంతం నీతో వస్తా
నా ప్రాణం నీకే ఇస్తా
హద్దులు లేవిక ప్రేమలో సరిగమలే
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా
ఆ బ్రహ్మె నిను సృష్టించాడు
నాకై నీ బొమ్మా
ఈ జన్మకు నువు నాతో ఉంటే
చాలును నాకమ్మా.