అందం వాడి చుపేరా Andham Vadi Choopera Lyrics - Inno Genga

Andham Vadi Choopera lyrics, అందం వాడి చుపేరా the song is sung by Inno Genga from Master. Andham Vadi Choopera Love soundtrack was composed by Anirudh Ravichander with lyrics written by Krishna Kanth.

అందం వాడి చుపేరా Lyrics in Telugu

భారత్ల్య్రిక్స్.కోమ్

అందం వాడి చుపేరా
లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా
మనసంత మారేరా

తనువేలా అతడే అతడే
నిలిచే నడిచే తన కలలలోనే
మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే
అలలా కదిలే తన నవ్వులోనే
అరే చిందే అందాలే

పువ్వోలె మనసు ఆగున్నా వయసు
పాపంగా చూడు గర్ల్సే
పద్దాపు మెరుపు మారాజు నడక
క్లాస్ అయిన మాస్టర్ మాస్
పట్టాసు చూపు పడ్డదో చాలు
ఫెయిల్ అయినా ఆటు పాసు
సింగిల్ న్యూస్ ఇది మంచి చాన్సు

అందం వాడి చుపేరా
లవ్వు ట్యూనే మీటేరా
తానే చెంత చేరాడా
మనసంత మారేరా

తనువెలా అతడే అతడే
నిలిచే నడిచే తన కలలలోనే
మరు ముఖమురాదే
అణకువే అతడే అతడే
అలలా కదిలే తన నవ్వులోనే
అరే చిందే అందాలే

స్నేహాన్ని మేటి మాటల్ని సూటి
లెరస్సలే పోటీ
మాగ్నేటు చూపు వాడేంత షార్పు
ఏనాడూ మాస్టర్ టాపు.

Andham Vadi Choopera Lyrics

Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maareda

Thanuvella athade athade
Niliche nadiche thana kalalalone
Maru mukhamu raadhe
Anakuve athade athade
Alala kadhile thana navvulone
Are chindhe andhaale

Puvvole manasu aagunna vayasu
Papamga choodu girlse
Padhaapu merupu maaraju nadaka
Class aina master massu
Pattasu choopu paddadho chalu
Fail aina heart bossu
Single news-u idhi manchi chance-u

Andham vaadi choopera
Love tune ye meetera
Thaane chentha cheraada
Manassantha maareda

Thanuvella athade athade
Niliche nadiche thana kalalalone
Maru mukhamu raadhe
Anakuve athade athade
Alala kadhile thana navvulone
Are chindhe andhaale

bharatlyrics.com

Snehana meti matemo sooti
Lerassalevvaru poti
Magnettu choopu vadentho sharpu
Yenaadu masteru top-u.

Andham Vadi Choopera Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download