Annayyaa Annayyaa lyrics, అన్నయ్యా అన్నయ్య the song is sung by S. P. B. Charan from Peddanna. Annayyaa Annayyaa Dance soundtrack was composed by D. Imman with lyrics written by Ramajogayya Sastry.
Annayyaa Annayyaa Lyrics
Maate chaalu
Mandhu gundu mandhu gundu
Thootaalegaa
Kallu rendu kallu rendu
Annagaari entry idhi
Esuko vijilu
Annagaari debba choodu
Aanandaalu double u
Aakkashanni rendu chese
Veta katthi veedu
Veedilaanti veerudinka
Chuttupakka ledu
Annayyaa annayyaa
Ani gundelona pettukunna
Andariki thanksu
Annayyaa annayyaa
Ani prema naaku panchuthunna
Meeku nenu fansu
Cheruvalo satthuva teliyadhuraa
Chethalaku sandhrame maidanam
Eraku ee thimingalam dhorakadhuraa
Penchudhaam kalalaku parimaanam
Chemata thadi neerai podhu
Jagathi jayinchudhaam
Jaraganidhi lene ledhu
Gaganam vanchudhaam
Annayya maatale styleu
Annayya patale styleu
Annayya aadithe
Ullaasa kallolame
Annayya maatale styleu
Annayya patale styleu
Annayya aadithe
Ullaasa kallolame
Annayyaa annayyaa
Ani gundelona pettukunna
Andariki thanksu
bharatlyrics.com
Annayyaa annayyaa
Annayyaa annayyaa
Moodu podhdhulandhu noti
Mudhdhakantu lotu leni
Annapurna laanti ooru
Anthamanchi aakupachha
Seemalona puttinatti
Kohinoor anna gaaru
Peru goppa pedhdha manasuvaadu
Andhalaana idrudu
Veesametthu nalupu lene leni
Challanaina chandrudu
Maata isthe dhaatipodu
Mosagisthe oorukodu
Namminolla kommugaase
Naayakudu veedu
Kadhile kaalamo adbhutham
Daani viluvanu kaastha gamaninchuko
Gaalam veyi peraashanu
Oka dannam petti vadhilinchuko
Manasulu geluchu gunamedhiraa
Badhulika anaka preminchadam
Tharagani sourya dhanamedhiraa
Shathruvainaa karuninchadam
Lakshyamegaa praanam dhyaanam
Ekkupettu baanam
Kashtamegaa adrushtamga
Andhe bahumaanam
Pidikili biguvana pidugokatundhiraa
Bedhiriporaadhu nee saruku
Manakoka rojani raasipettu undhiraa
Odiporaadhu kada varaku
Annayya maatale styleu
Annayyapaatale styleu
Annayya aadithe
Ullaasa kallolame
Annayya maatale styleu
Annayyapaatale styleu
Annayya aadithe
Ullaasa kallolame
Annayyaa annayyaa
Ani gundelona pettukunna
Andariki thanksu
Annayyaa annayyaa
Ani prema naaku panchuthunna
Meeku nenu fansu
Annayya mass ke maasu
Annayya walking ye graceu
Annayya stamina
Bindas bheebhatsame
Annayya mass ke maasu
Annayya walking ye graceu
Annayya stamina
Bindas bheebhatsame.
అన్నయ్యా అన్నయ్య Lyrics in Telugu
మాటే చాలు
మందుగుండు మందుగుండు
తూటాలేగా
కళ్ళు రెండు కళ్ళు రెండు
అన్నగారి ఎంట్రీ ఇది
ఏసుకో విజిలు
అన్నగారి దెబ్బ చూడు
ఆనందాలు డబలు
ఆకాశాన్ని రెండు చేసే
వేటకత్తి వీడు
వీడిలాంటి వీరుడింక
చుట్టుపక్క లేడు
అన్నయ్యా అన్నయ్య
అని గుండెలోన పెట్టుకున్న
అందరికి థాంక్సు
అన్నయ్యా అన్నయ్య
అని ప్రేమ నాకు పంచుతున్న
మీకు నేను ఫ్యాన్సు
చేరువలో సత్తువ తెలియదురా
చేతలకు సంద్రమే మైదానం
ఎరకు ఈ తిమింగలం దొరకదురా
పెంచుదాం కలలకు పరిమాణం
చెమట తడి నీరై పోదు
జగతి జయించుదాం
జరగనిది లేనే లేదు
గగనం వంచుదాం
భారత్ల్య్రిక్స్.కోమ్
అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే
అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే
అన్నయ్యా అన్నయ్య
అని గుండెలోన పెట్టుకున్న
అందరికి థాంక్సు
అన్నయ్యా అన్నయ్య
అన్నయ్యా అన్నయ్య
మూడు ముద్దలందు
నోటి ముద్దకంటు లోటు లేని
అన్నపూర్ణ లాంటి ఊరు
అంతమంచి ఆకుపచ్చ
సీమలోన పుట్టినట్టి
కోహినూరు అన్నగారు
పేరు గొప్ప పెద్ద మనసువాడు
అందలాన ఇంద్రుడు
వీసమెత్తు నలుపు లేనే లేని
చల్లనైన చంద్రుడు
మాట ఇస్తే దాటిపోడు
మోసగిస్తే ఊరుకోడు
నమ్మినోళ్ళ కొమ్ముగాసే
నాయకుడు వీడు
కదిలే కాలమో అద్భుతం
దాని విలువను కాస్త గమనించుకో
గాలం వేయు పేరాశను
ఒక దణ్ణం పెట్టి వదిలించుకో
మనసులు గెలుచు గుణమేదిరా
బదులిక అనక ప్రేమించడం
తరగని సౌర్య ధనమేదిరా
శత్రువునైనా కరుణించడం
లక్ష్యమేగా ప్రాణం ధ్యానం
ఎక్కుపెట్టు బాణం
కష్టమేగా అదృష్టంగా
అందే బహుమానం
పిడికిలి బిగువన పిడుగొకటుందిరా
బెదిరిపోరాదు నీ సరుకు
మనకొక రోజని రాసిపెట్టి ఉందిరా
ఓడిపోరాదు కడ వరకు
అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే
అన్నయ్య మాటలే స్టైలు
అన్నయ్య పాడితే స్టైలు
అన్నయ్య ఆడితే
ఉల్లాస కల్లోలమే
అన్నయ్యా అన్నయ్య
అని గుండెలోన పెట్టుకున్న
అందరికి థాంక్సు
అన్నయ్యా అన్నయ్య
అని ప్రేమ నాకు పంచుతున్న
మీకు నేను ఫ్యాన్సు
అన్నయ్య మాసుకే మాసు
అన్నయ్య వాకింగే గ్రేసు
అన్నయ్య స్టామినా
బిందాసు భీభత్సమే
అన్నయ్య మాసుకే మాసు
అన్నయ్య వాకింగే గ్రేసు
అన్నయ్య స్టామినా
బిందాసు భీభత్సమే.