ఆయుధ పూజ Ayudha Pooja Lyrics - Kaala Bhairava

AYUDHA POOJA SONG LYRICS: Ayudha Pooja is a Telugu song from the film Devara: Part 1 starring Jr. NTR, Saif Ali Khan, Janhvi Kapoor, directed by Koratala Siva. "AYUDHA POOJA" song was composed by Anirudh Ravichander and sung by Kaala Bhairava, with lyrics written by Ramajogayya Sastry.

ఆయుధ పూజ Ayudha Pooja Lyrics in Telugu

ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగా ఆడెను సూడు

హే ఉప్పు గాలే
నిప్పుల్లో సెగలెత్తే
హే డప్పు మోతలు
దిక్కుల్లో ఎలుగెత్తే
పులిబిడ్డల ఒంట్లో
పూనకమే మొలకెత్తే
పోరుగడ్డే అట్టా
శిరసెట్టి శివమెత్తే

హైలా హైలా ఇయ్యాలా
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాల
జరుపుకోవాల జాతర
విరాధి వీరుల జాతి తిరనాళ్ళ
ఉడుకు రకతాల
హరతులియ్యాల రార ధీర హో

ధీర హో

హైల ఇది అలనాటి ఆచారమే
ఇదిలా కొనసాగందే అపచారమే
బతుకే పెను రణమైన పరివారమే
కడలి కాలం సాక్ష్యమే

మన తల్లుల త్యాగాలే
చనుబాలై దీవించే
కనుకే ఈ దేహం
ఆయుధమై ఎదిగింది
తల వంచని రోషాలే
పొలిమేరలు శాసించే
మన తాతల శౌర్యం
చరితలుగా వెలిగింది
ఏటేట వచ్చే
ఈ రోజే మన కోసం
మెలితిప్పిన మీసం
మనమిచ్చే సందేశం

హైలా హైలా ఇయ్యాలా
ఆయుధ పూజ చెయ్యాలా
జబ్బలు చరచాల
జరుపుకోవాల జాతర
విరాధి వీరుల జాతి తిరనాళ్ళ
ఉడుకు రకతాల
హరతులియ్యాల రార ధీర హో

ఎర్రటి సంద్రం ఎగిసిపడే
అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు
రణధీరుల పండగ నేడు
హే కత్తుల నెత్తుటి అలల తడే
ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు
మన జట్టుగా ఆడెను సూడు

Ayudha Pooja Lyrics

Errati sandram egisipade
Addari iddari addiripade horu
Ranadheerula pandaga nedu
Hey katthula netthuti alala tade
Uppena pettuga ulikipade joru
Mana jattuga aadenu soodu

Hey uppu gaale
Nippullo segaletthe
Hey dappu mothalu
Dikkullo elugetthe
Pulibiddala ontlo
Punakame molaketthe
Porugadde atta
Sirasetthi sivametthe

Haila haila iyyala
Ayudha pooja cheyala
Jabbalu charachala
Jarupukovala jathara
Viradhi virula jathi tiranalla
Uduku rakathala
Harathuliyyala raara dheera ho

Dheera ho

Haila idhi alanaati acharame
Idhilaa konasagande apacharame
Bathuke penu ranamaina parivarame
Kadali kaalam saksyame

Mana thallula tyagaale
Chanubalai deevinche
Kanuke ee deham
Aayudhamai edigindi
Thala vanchani roshale
Polimeralu sasinche
Mana tatala souryam
Charitaluga veligindi
Yeteta vache
Ee roje mana kosam
Melithippina meesam
Manamicche sandesam

Haila haila iyyala
Ayudha pooja cheyala
Jabbalu charachala
Jarupukovala jathara
Viradhi virula jathi tiranalla
Uduku rakathala
Harathuliyyala raara dheera ho

Errati sandram egisipade
Addari iddari addiripade horu
Ranadheerula pandaga nedu
Hey katthula netthuti alala tade
Uppena pettuga ulikipade joru
Mana jattuga aadenu soodu

Ayudha Pooja Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *