అయ్యయ్యయ్యో Ayyayyayyo Lyrics - Aditya Tadepalli

Ayyayyayyo lyrics, అయ్యయ్యయ్యో the song is sung by Aditya Tadepalli from Chaavu Kaburu Challaga. Ayyayyayyo soundtrack was composed by Jakes Bejoy with lyrics written by Karunakar Adigarla.

అయ్యయ్యయ్యో Lyrics in Telugu

అయ్యయ్యయ్యో ఏమి అయిందయ్యో
ప్రాణానికే చిలిపి చాతబడి అయిందో
అయ్యో అయ్యయ్యో ఏంటో ఎం మాయో
ఈ చేతిలో బుజ్జి బొమ్మై పోయిందో

చిట్టి చిరాకు పురుగు సీతాకోక అయినట్టు
రంగుల రెక్కల బతుకే మొదలయ్యిందే
మట్టిలో పుట్టిన అచిగురు మర్రి చెట్టయ్యినట్టు
మనసు ఆ మబ్బుల దాకా ఎగిరెళ్ళిందే

సముద్రంలో చిందే చేప ఎగిసి నింగిని చూస్తున్నట్టు
గుండేకేమో లోకమంతా కొత్తగుందే
బీడు నేల వాన జల్లై ఆకుపచ్చని పొలం అయినట్టు
మొదటి సారె చావు కబురే చల్లగుందే

అయ్యయ్యయ్యో ఏమి అయిందయ్యో
ప్రాణానికే చిలిపి చాతబడి అయిందో
అయ్యో అయ్యయ్యో ఏంటో ఎం మాయో
ఈ చేతిలో బుజ్జి బొమ్మై పోయిందో

బురరా సిరువల్లే ఉంటారు నా బతుకే
చిరు కమలాలూ పూశాయి ఆ నీటికే
మినుకు మిణుగురులా సాగేటి నా కథకి
పున్నమిలోని వెన్నెల్లు అద్దావులే

నేలపై రాలిన చినుకు నదుల నురగైనట్టు
పాదమే సెలయేరల్లే తీసే పరుగు
వేసవికి ఎండిన మోడు పూల కొమ్మైనట్టు
పసితనంతో మొదలయ్యే జన్మే ఇపుడు

ఆటుపోటు అలల్లొనా తీరం తెలియని పడవై ఉన్న
అంతలోనే ప్రేమ దీవై ఎదురయావే
ఈ మొరటోడి గుండె కాయ కదలికే లేనిది అనుకున్నా
ఇప్పుడెంతో ఉప్పనల్లే పొంగుతోందే

భారత్ల్య్రిక్స్.కోమ్

అయ్యయ్యయ్యో ఏమి అయిందయ్యో
ఆకాశం అంతందం ఎదురైందయ్యో
అయ్యో అయ్యయ్యో ఏంటో ఎం మాయో
తలా రాత ఓ మలుపు తిరిగేసిందయ్యో.

Ayyayyayyo Lyrics

Ayyayyayyo emi ayyindhayyo
Prananike chilipi chathabadi ayindho
Ayyo ayyayyo ento em mayo
Ee chethilo bujji bommai poyindho

Chitti chiraku purugu seethakoka ayinattu
Rangula rekkala bathuke modhalayyindhe
Mattilo puttina aa chiguru marri chettayinattu
Manasu aa mabbula dhaka egirellindhe

bharatlyrics.com

Samudhramlo chindhe chepa egesi ningini chusthunnattu
Gundekemo lokamantha kotthagundhe
Beedu nela vaana jallai aaku pachhani polam ayinattu
Modhati saare chaavu kaburu challagundhe

Ayyayyayyo emi ayyindhayyo
Prananike chilipi chathabadi ayindho
Ayyo ayyayyo ento em mayo
Ee chethilo bujji bommai poyindho

Buradha siruvalle untaru na bathuke
chiru kamalalu pushayi aa neetike
Minuku minugurulaa saageti na kathaki
Punnamiloni vennellu addhavule

Nelapai ralina chinuku nadhula nuragainattu
Paadhame selayerle theese parugu
Vesaviki endina modu poola kommainattu
Pasithanamtho modalayye janme ipudu

Aatupodtu alallona theeram teliyani padavai unna
Anthalone prema dheevai edhurayave
Aa moratodi gundekaya kadhilike lenidhi anukunna
Ippudentho uppenalle ponguthundhe

Ayyayyayyo emi ayyindhayyo
Aakasham anthandham edhurayyindhayyo
Ayyo ayyayyo ento em mayo
Thala ratha o malupu thirigesindhayyo.

Ayyayyayyo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *