Bathike Haayiga lyrics, బతికేయ్ హాయిగా the song is sung by Gopi Sundar from Anubhavinchu Raja. Bathike Haayiga Happy soundtrack was composed by Gopi Sundar with lyrics written by Bhaskarabatla.
Bathike Haayiga Lyrics
Bathike haayiga
Idhi malli malli raadhu ga
Prathidhi anthala
Bhootaddham lonchi choodaka
Bathike haayiga
Idhi malli malli raadhu ga
Prathidhi anthala
Bhootaddham lonchi choodaka
Nacchithey kalipesuku pora
Vadhulukoku ye okkarini
Yeyi nuvvu sardhuku pora
Nacchakunna gaani
Manase padi hatthuku pora
Vandha yella ee bahumananni
Gola godavaltho nimpeyyakuna
Thellari levagaane
Gajibiji ga parugulera
Ee jaanedu potta kosam
Dina dina gandam ra
Chuttu o sari choodu
Yevadu sukhapaduthu ledu
Neelaage vaadu kooda
Thadabadu thunnadu
Kanuke yepudainaa
Nee manasuni noppisthadu
Yedho porapate chesthadu
Ponle ani nuvve neelo anukunte
Vaadu veedu manavaade aipothadu
Bathike haayiga
Idhi malli malli raadhu ga
Prathidhi anthala
Bhootaddham lonchi choodaka
Kopade penchukunte
Aavesam anchununte
Mana kantiki buddhudaina
Sathruvu ayipodaa
Saradaga palakaristhe
Chirunavve chilakaristhe
Vaddhantu yevvadaina
Dooranguntadaa
Yedho o oka lopan
Unnode manishavuthadu
Ledhaa ayipoda devudliaa
Yepudoo yedhutollo
Thappulne vethi ketappudu
Nuvvu manishe
Ani gurthu chesukova.
బతికేయ్ హాయిగా Lyrics in Telugu
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
నచ్చితే కలిపేసుకుపోరా
వదులుకోకు ఏ ఒక్కరిని
ఏయ్ నువ్ సర్దుకుపోరా
నచ్చకున్నా గాని
మనసే పడి హత్తుకుపోరా
వంద ఏళ్ళ ఈ బహుమానాన్ని
గోలా గొడవలతో నింపెయ్యకురా దాన్ని
తెల్లారి లేవగానే
గజిబిజిగా పరుగులేరా
ఈ జానెడు పొట్ట కోసం
దినదిన గండంరా
చుట్టూ ఓ సారి చూడు
ఎవడు సుఖపడుతూ లేడు
నీలాగే వాడు కూడా
తడబడు తున్నాడు
కనుకే ఎపుడైనా
నీ మనసుని నొప్పిస్తాడు
ఎదో పొరపాటే చేస్తాడు
bharatlyrics.com
పోన్లే అని నువ్వే
నీలో అనుకుంటే వాడు వీడు
మనవాడే అయిపోతాడు
బతికేయ్ హాయిగా
ఇది మళ్ళీ మళ్ళీ రాదుగా
ప్రతిదీ అంతలా
భూతద్దంలోంచి చూడక
కోపాలే పెంచుకుంటే
ఆవేశం అంచునుంటే
మన కంటికి బుద్ధుడైన
శత్రువు అయిపోడా
సరదాగా పలకరిస్తే
చిరునవ్వే చిలకరిస్తే
వద్దంటూ ఎవ్వడైనా
దూరంగుంటాడా
ఎదో ఒక లోపం
ఉన్నోడే మనిషవుతాడు
లేదా అయిపోడా దేవుడిలా
ఎపుడూ ఎదుటోల్లో
తప్పుల్నే వెతికేటప్పుడు
నువ్వు మనిషే
అని గుర్తు చేసుకోవా.