కాకి నెమలికే ఓటు Kaki Nemali Ke Votu Lyrics - Roll Rida

Kaki Nemali Ke Votu lyrics, కాకి నెమలికే ఓటు the song is sung by Roll Rida from Anubhavinchu Raja. Kaki Nemali Ke Votu Hip Hop soundtrack was composed by Gopi Sundar with lyrics written by Bhaskarabatla.

Kaki Nemali Ke Votu Lyrics

Nilabadi haami isthunnadu
Adagani promise chesthunnadu
Adigithe pranam pettesthadu
Gathukula brathukulu marchesthadu

Online lone untadu
What can i do antadu
Votami yerugani kurradu
Vote la kosam vacchadu

Ladies ki antha hard work
Vaddhani icchesthadu
Washing machine
Chethulu noppedathayani
Cheppi thecchesthadu
Grinding machine

Pelledu occhina paapala kosam
Pamisthadu make up kit
Serials choose auntie la kosam
Gift isthadu tv set

Kaki nemali ke votu
Meeku undadhe lotu
Veedikesthe mee votu
Maaruthaadhi mee fateu

Tharugu ledhu aa bangaraaniki
Thirugu ledhu ee bangaraaniki
Aalochistharu inka deniki
Guddhi padeddham kaki nemali ki

Randi randi randi tharali randi
Randi randi randi kadhali randi
Kaki nemali ki nemali ki randi randi.

కాకి నెమలికే ఓటు Lyrics in Telugu

నిలబడి హామీ ఇస్తున్నాడు
అడగని ప్రామిస్ చేస్తున్నాడు
అడిగితే ప్రాణం పెట్టేస్తాడు
గతుకుల బ్రతుకులు మార్చేస్తాడు

ఆన్లైన్లోనే ఉంటాడు
వాట్ కెన్ ఐ డు అంటాడు
ఓటమి ఎరుగని కుర్రాడు
ఓట్ల కోసం వచ్చాడు

లేడీస్ కి అంత హార్డవర్క్
వద్దని ఇచ్చేస్తాడు
వాషింగ్ మెషిన్
చేతులు నొప్పెడుతాయని
చెప్పి తెచ్చేస్తాడు
గ్రైండింగ్ మెషిన్

పెళ్లిడు వొచ్చిన పాపల కోసం
పేమిస్తాడు మాక్ అప్ కిట్
సీరియల్స్ చూసే అంతియే ల కోసం
గిఫ్ట్ ఇస్తాడు టీవీ సెట్

కాకి నెమలికే ఓటు
మీకు ఉండేదే లోటు
వీడికిస్తే మీ ఓటు
మారుతది మీ ఫెటు

bharatlyrics.com

తరుగు లేదు ఆ బంగారానికి
తిరుగు లేదు ఈ బంగారానికి
ఆలోచిస్తారు ఇంకా దేనికి
గుద్ది పడేద్దాం కాకి నెమలికి

రండి రండి రండి తరలి రండి
రండి రండి రండి కదలి రండి
కాకి నెమలికి నెమలికి రండి రండి.

Kaki Nemali Ke Votu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download