బావల్ల నా బావల్ల Bavalla Na Bavalla Lyrics - Shirisha

Bavalla Na Bavalla lyrics, బావల్ల నా బావల్ల the song is sung by Shirisha from Sytv. Bavalla Na Bavalla Folk soundtrack was composed by Thirupathi Matla with lyrics written by Thirupathi Matla.

Bavalla Na Bavalla Lyrics

bharatlyrics.com

Gunna gunna mamillalla
Gunna gunna mamidi thotalla
Maapatela mandhaliye
Raaye nuvvu bavalla

Gunna gunna mamillalla
Gunna gunna mamidi thotalla
Maapatela mandhaliye
Raaye nuvvu bavalla

Bavalla na bavalla
Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla

Vendi mabbulu karagabatti bavalla
Vennela vaana kuruvavatte bavalla
Sallagaali sampavatte bavalla
Sali duppati veyyi raara bavalla
Cheekati thellaredaaka
Raathiritho raama gosa

Bavalla na bavalla
Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla

Sudamuddu sukkapoddu bavalla
Makka chenu manche kaada bavalla
Chilukalanu ellagotta bavalla
Godiselanu veyyi rara bavalla
Dachukunna aashalanni
Nee kosraku mosukostha

Bavalla na bavalla
Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla

Pootha pootha puvvula cheera bavalla
Letha letha mallepoolu bavalla
Kori kori adagabothe bavalla
Korakakunda urukuthavu bavalla
Pachani pachanna molaka
Atthaku tholisuru koduka

Bavalla na bavalla
Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla

Nadi yendala jadi vanalau bavalla
Aagakunda kottinatte bavalla
Theeyanaina oosulaata bavalla
Gundelona gusulaata bavalla
Yeduma kannu adhurabatte
Yedhalo giligintha putte

Bavalla na bavalla
Naa vendi gajjela bavalla
Naa paidi gajjela bavalla
Naa muddu muddula bavalla
Bavalla na muddu muddula bavalla.

బావల్ల నా బావల్ల Lyrics in Telugu

భారత్ల్య్రిక్స్.కోమ్

గున్నగున్న మామిళ్లల్ల
గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా
రాయే నువ్వు బావల్ల

గున్నగున్న మామిళ్లల్ల
గున్న మామిడి తోటల్లా
మాపటేల మందలియా
రాయే నువ్వు బావల్ల

బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల

వెండి మబ్బులు కరగబట్టి బావల్ల
వెన్నెల వాన కురువవట్టే బావల్ల
సల్లగాలి సంపావట్టే బావల్ల
సలి దుప్పటి వెయ్యి రారా బావల్ల
చీకటి తెల్లారేదాకా
రాతిరితో రామగోస

బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల

సుడాముద్దు సుక్కపొద్దు బావల్ల
మక్కాచెను మంచే కాడ బావల్ల
చిలుకలను ఎల్లగొట్ట బావల్ల
గోడిసేలను వెయ్యి రారా బావల్ల
దాచుకున్న ఆశలన్నీ
నీ కొరకు మోసుకొస్త

బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల

పూత పూత పువ్వల చీర బావల్ల
లేత లేత మల్లెపూలు బావల్ల
కోరి కోరి అడగబోతే బావల్ల
కోరకకుండా ఉరుకుతావు ఎందోళ్ళ
పచ్చని పచ్చన్నమొలక
అత్తకు తొలిసరు కొడుకా

బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల

నడి ఎండల జాడి వానలు బావల్ల
ఆగకుండా కొట్టినట్టే బావల్ల
తీయనైన ఊసులాట బావల్ల
గుండెలోన గుసలాట బావల్ల
ఎడుమ కన్ను అదురాబట్టే
ఎదలో గిలికింత పుట్టే

బావల్ల నా బావల్ల
నా వెండి గజ్జెల బావల్ల
నా పైడి గజ్జెల బావల్ల
నా ముద్దు ముద్దుల భావాల్లో
బావల్ల నా ముద్దు ముద్దుల బావల్ల.

Bavalla Na Bavalla Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *