బొగ్గు గనిలో Boggu Ganilo Lyrics - Niranj Suresh

Boggu Ganilo lyrics, బొగ్గు గనిలో the song is sung by Niranj Suresh from World Famous Lover. Boggu Ganilo Love soundtrack was composed by Gopi Sundar with lyrics written by Ramajogayya Sastry.

బొగ్గు గనిలో Lyrics in Telugu

సారూ
మస్తుంది ని జోరు
గేరు
మార్చింది నీలో హుషారు

దూరు
తీసింది పోరి ప్యారు
బురుబుర్రు
మోటారు కారు

బొగ్గు గనిలో
రంగు మణిరా
ఏయో చమక్కు మందిరా
చిక్కినదిరా దక్కినదిరా నీకేయ్ కన్నె
మోహిని సితార యో

ఆ క్లాసు నక్క తోక
తొక్కిందే నీ లుక్
నిర్ధరింకా రాధే
నీ కాలకూ

పక్క మాసోడికి దొరికే
బస్తి బంపరు సరుకు
ఇంకేంది యాద్గిరికే మొక్కు

సై సై సై రాజా
సై సై
చెయ్ చెయ్ చెయ్ రా
మజా చెయ్

సై సై సై రాజా
సై సై
చెయ్ చెయ్ చెయ్ రా
మజా చెయ్

బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య
బొంబాటు పిల్లడింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా

ముక్కుట్టా ముత్యమంటి పిల్ల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులదా రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య

తెల్ల తోలురా
అందగత్తెరా ఏ ..యో
ఎసెయ్ కత్తెరా
సదువుకుందిరా సందమామరా

పోరి నిన్నే కోరుకుందిలేరా
రేబను కళ్ళతోనే
ఎం చూసిందో నీలో
ఎగబడి పైపైనే వాలిందే

సర్లే అట్టాగే కానీ
సర్దుకో సరదాలో
ఏ సమయం పోతే రానందే

సై సై సై రాజా
సై సై
చెయ్ చెయ్ చెయ్ రా
మజా చెయ్

సై సై సై రాజా
సై సై సై
చెయ్ చెయ్ చెయ్ రా
మజా చెయ్

బొగ్గుట్ట పోరగాడా శీనయ్య
నువ్వట్టా సిగ్గుపడితే ఎత్తయ్య
బొంబాటు పిల్లడింకా నీదయ్యా
యయయయ తస్సాదియ్యా

భారత్ల్య్రిక్స్.కోమ్

ముక్కుట్టా ముత్యమంటి పిల్ల్లయ్య
తగ్గట్టు జోడి మంచిగుందయ్యా
లుంగీ ఎగ్గట్టి సింధులదా రావయ్యా
దిళ్లు దీంత దీంత దరువేయ్య.

Boggu Ganilo Lyrics

Saruuuu
Mastundi ne joru
Gearuu
Marchindi neelo husharu

Dooruu
Tisindile pori pyaaruu
Buru burruu
Motaruu carru

Boggu ganilo
Rangu manira
Chamakku mandira
Chikkindiraa dakkinadira neekey
Kanney mohini sithara

A classuu nakku thoka
Thokkinde nee luckuu
Nidarinka radhe
Nee kalaku

Pakkaa massoodiki dorike
Basthi bumperu saruku
Inkendi yadgirike mokku

Sye sye sye raja
Sye sye
Chey chey chey raa
Maja chey

Sye sye sye raja
Sye sye
Chey chey chey raa
Maja chey

Boggutta poragada seenayya
Nuuvatta siggupadithe yettayya
Bombaatu pilladinka needayya
Ya ya ya tassadiyya

bharatlyrics.com

Mukkutta mutthyamanti pillayya
Taggatu jodi manchigundhayya
Lungi yeggati sindulada ravayyaa
Dhillu dhinta dhinta dharuveyyaa

Thella tholuraa. Aaaah
Amdhasattheraa aaaah yeh yo
Yesey kattheraa
Saduvukundiraa sandamamaraaa aaaah

Pori ninne korukundileraa oho
Raybanu kallathona
En chusindo neelo
Yegabadi paipainey valindey

Sarle attage kani
Sardukupo saradalo
E samayam pothe raanandhe

Sye sye sye raja
Sye sye
Chey chey chey raa
Maja chey

Sye sye sye raja
Sye sye sye
Chey chey chey raa
Maja chey

Boggutta poragada seenayya
Nuuvatta siggupadithe yettayya
Bombaatu pilladinka needayya
Ya ya ya tassadiyya

Mukkutta mutthyamanti pillayya
Taggatu jodi manchigundhayya
Lungi yeggati sindulada ravayyaa
Dhillu dhinta dhinta dharuveyyaa.

Boggu Ganilo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download