బ్రేక్ ద రూల్స్ Break The Rules Lyrics - Raghu Dixit

Break The Rules lyrics, బ్రేక్ ద రూల్స్ the song is sung by Raghu Dixit from Tholiprema. The music of Break The Rules Masti track is composed by S. Thaman while the lyrics are penned by Sri Mani (SriMani, Shree Mani).

బ్రేక్ ద రూల్స్ Lyrics in Telugu

బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్
జస్ట్ బ్రేక్ ద రూల్స్
రోదసీ లో దూసుకెళ్లరో కేక
మేక్ ద రూల్స్ మేక్ ద రూల్స్
లెట్స్ మేక్ ద రూల్స్
మనము కోరుకుంటే దొరికే చల్ రా

సోడియమ్ రేడియమ్ రోడియం హీలియమ్
బేరియమ్ థారియమ్ కుంధీ ఫార్ముల
ఫార్ముల ఫార్ముల ఫార్ముల
మన పాటల్లో లిరిక్స్ మాటల్లో ఎతిక్స్
గుండెల్లో ఫ్రీడమ్ కి లేదు ఫార్ముల
ఫార్ముల ఫార్ముల ఫార్ముల

క్షణాల జిందగిిలో నో కాంప్రమైస్ అనేలా
మన విరగ బరువు తిరగ మరగా కురగ లేని గోలా
తిరుగు లేని గోలా
ల ల ల

బ్రేక్ ద రూల్స్ బ్రేక్ ద రూల్స్
జస్ట్ బ్రేక్ ద రూల్స్
రోదసీ లో దూసుకెళ్లరో కేక
మేక్ ద రూల్స్ మేక్ ద రూల్స్
లెట్స్ మేక్ ద రూల్స్
మనము కోరుకుంటే దొరికే చల్ రా

భారత్ల్య్రిక్స్.కోమ్

క్లాస్ రూమ్ లో బెంచ్ కే అతుక్కు పోకురా
రెక్కలే విప్పి చూడరా
ఓ ర్యాంక్ కోసం పోటీనే కాసేపు ఆపారా
రొమ్యాన్స్ కీ స్పేస్ ఇవ్వరా
తీయ్ పరదా చెయ్ సరదా
వెలిగి పొదా కలల పరదా

ఆ ఫైయర్ కి ఐస్ కి నీరుకి జొరుకి స్పీడ్ కి
ఉందోక ఫార్ముల
మనల్లె తెగువ పొగరు జిగురు వగరు కి
లేదంటా ఫార్ముల
యుగాల యువతరంలో సరైన హిస్టరీ లో
మన విరగ పరుగు తరగ తురగు తిరుగు లేని గోలా
ల ల ల.

Break The Rules Lyrics

Break the rules break the rules
Just break the rules
Rodasee lo doosukellaro keka
Make the rules make the rules
Lets make the rules
manamu korukunte dorike chavala

Sodium radium rodiam helium
barium thorium kundi formula
Formula formula formula
Mana paatallo lirycs maatallo ethics
gundello freedom ki ledu formula
Formula formula formula

Kshanaala jindageelo no compromise anelaa
Mana viraga parugu taraga turagu
thirugu leni golaa
la la la

Break the rules break the rules
Just break the rules
Rodasee lo doosukellaro keka
Make the rules make the rules
Lets make the rules
manamu korukunte dorike chavala

Claas room lo bench ke atukku pokuraa
Rekkale vippi choodaraa
O rank kosam potine kaasepu aaparaa
Romance kee space ivvaraa
Teey paradaa chey saradaa
Veligi podaa kalala paradaa

bharatlyrics.com

Aa fire ki ice ki neeruki joruki speed ki
undoka formula
Manallle theguva pogaru jiguru vagaru ki
ledanta formula
Yugaala yuvataramlo saraina history lo
Mana viraga parugu taraga turagu
thirugu leni golaa
la la la.

Break The Rules Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download