క్యాట్ బాడీ లోకి Cat Body Loki Lyrics - Madhu Priya

Cat Body Loki lyrics, క్యాట్ బాడీ లోకి the song is sung by Madhu Priya from 30 Rojullo Preminchadam Ela. Cat Body Loki Masti soundtrack was composed by Anup Rubens with lyrics written by Chandrabose.

Cat Body Loki Lyrics

Cat body loki
Aa rat cherindhante
Aa rat body loki
Ee cat dhoorindhante

Emouthundhe baabu emouthundhe
Arre emouthundhe seppu emouthundhe
Block avuthunthe

Block avuthunthe
Mind block avuthunthe
Block avuthunthe
Mind block avuthunthe

Left ye rightai
Right ye wrongai
Block avuthunthe
Block avuthunthe

bharatlyrics.com

Six pack tho tulasi kotanu chuttesthunte
Sambrani dhoopam cigarette smoke ye avuthunte
Puvvanti pillaku gaddam mulle molichesthe
Padhunaina katthe mottham metthagaa avuthunte

Thana baadhaku moolam nuvvani
Happygaa anipisthe
Ee feeling thanaku undhani
Neekkooda thelisosthe
Em em em em em emavuthundhe
Emavuthundhe baabu emavuthundhe
Block avuthundhe

Block avuthundhe
Mind block avuthundhe
Block avuthundhe
Mind block avuthundhe

Oooo bath room lo bojesthunnattundhe
Bed room lo snanam chesthunnattundhe
Coffee lo kaaram kalipi isthunnattundhe
Cocktail lo kaakarakaaya rasame mixayindhe

Every time thanake thaanu
Enemy laa kanipisthe
Thanu peelche oopiri valla
Thana enemy bathikesthe

Em em em em em emavuthundhe
Emavuthundhe baabu emavuthundhe
Block avuthundhe

Block avuthundhe
Mind block avuthundhe
Block avuthundhe
Mind block avuthundhe
Thanalo unna nee
Mind block avuthundhe
Attaage neelo unna thana
Mind block avuthundhe.

క్యాట్ బాడీ లోకి Lyrics in Telugu

క్యాట్ బాడీ లోకి
ఆ ర్యాట్ చేరిందంటే
ఆ ర్యాట్ బాడీ లోకి
ఈ క్యాట్ దూరిందంటే

ఏమౌతుందే బాబు ఏమౌతుందే
అరె ఏమౌతుందే సెప్పు ఏమౌతుందే
బ్లాక్ అవుతుందే

బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే

లెప్టే రైటై రైటే రాంగై
బ్లాక్ అవుతుందే బ్లాక్ అవుతుందే

భారత్ల్య్రిక్స్.కోమ్

సిక్స్ ప్యాక్ తో తులసీ కోటను చుట్టేస్తుంటే
సాంబ్రాణి ధూపం సిగరెట్ స్మోకే అవుతుంటే
పువ్వంటి పిల్లకు గడ్డం ముళ్ళే మొలిచేస్తే
పదునైన కత్తే మొత్తం మెత్తగా అవుతుంటే

తన బాధకు మూలం నువ్వని హ్యాపీగా అనిపిస్తే
ఈ ఫీలింగ్ తనకూ ఉందని నీక్కూడా తెలిసొస్తే
ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే
ఏమవుతుందే బాబు ఏమవుతుందే
బ్లాక్ అవుతుందే

బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే

ఓఓ బాత్రూంలో బోంచేస్తున్నట్టుందే
బెడ్రూమ్ లో స్నానం చేస్తున్నట్టుందే
కాఫీలో కారం కలిపి ఇస్తున్నట్టుందే
కాక్టెయిల్ లో కాకరకాయ రసమే మిక్సయిందే

ఎవ్రీ టైం తనకే తాను ఎనిమిలా కనిపిస్తే
తను పీల్చే ఊపిరి వల్ల తన ఎనిమి బతికేస్తే

ఏం ఏం ఏం ఏం ఏమవుతుందే
ఏమవుతుందే బాబు ఏమవుతుందే
బ్లాక్ అవుతుందే

బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే
బ్లాక్ అవుతుందే
మైండు బ్లాక్ అవుతుందే
తనలో ఉన్న నీ
మైండు బ్లాక్ అవుతుందే
అట్టాగే నీలో ఉన్న తన
మైండు బ్లాక్ అవుతుందే.

Cat Body Loki Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download