ఇదేరా స్నేహం Idera Sneham Lyrics - Armaan Malik

Idera Sneham lyrics, ఇదేరా స్నేహం the song is sung by Armaan Malik from 30 Rojullo Preminchadam Ela. Idera Sneham Love soundtrack was composed by Anup Rubens with lyrics written by Chandrabose.

Idera Sneham Single Song Lyrics

Idera sneham
Idera sneham
Idera sneham
Idera sneham

Kani vini erugani sneham
Idi kaalam chudani sneham
Deham adgani sneham
Idhi hridayam adige sneham

bharatlyrics.com

Ningini nelani vaana chinukayi
Kalipe sneham
Thoorpuki padamaraki
Kaanti thoranam ayindhe sneham

Idera sneham, idera sneham
Idera sneham, idera sneham
Idera sneham, idera sneham
Idera sneham, idera sneham

Kani vini erugani sneham
Idi kaalam chudani sneham
Deham adgani sneham
Idhi hridayam adige sneham

Ho mee madhyana untanantu
Bathimalindi chirugali
Mee paadamthaakalantu
Alalaindhi aa kadali
Thana machchanu
Mee swachachatha to
Kadagaalandhi jabilli
Mee bharam mosetanduke
Puttanandi ee pudami
Aaslu aakarshanalu lenide
Mee aada maga sneham

Neethone inko nuvve
Chese snehame
Mee idari sneham

Idera sneham, idera sneham
Idera sneham, idera sneham

Ho thana chupulu nuvvu choosthunte
Nee kalalanu thanu kantondi
Thana matalu nuvvu antunte
Nee navvulu thanu navvindi
Thanu adugulu vesthu unte
Gamyam nuvve cherevu
Neelo nuvvu cheyani panule
Neela thaane chesenu

Janmale chaalaka
Malli malli janminche sneham
Devude prekshakudai
Choosi choosi murise mee sneham

Idera sneham, idera sneham
Idera sneham, idera sneham
Idera sneham, idera sneham
Idera sneham, idera sneham

ఇదేరా స్నేహం Lyrics in Telugu

ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం

కనీవినీ ఎరగని స్నేహం
ఇది కాలం చూడని స్నేహం.
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం.

నింగినీ.. నేలనీ.. వానచినుకులై
కలిపేను స్నేహం
తూర్పుకీ పడమరకీ
కాంతి తోరణం అయ్యిందీ స్నేహం..

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
భారత్ల్య్రిక్స్.కోమ్

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం

కనీవినీ ఎరగని స్నేహం
ఇది కాలం చూడని స్నేహం.
దేహం అడగని స్నేహం
ఇది హృదయం అడిగే స్నేహం.

హో.. నీ ఉంటానంటూ
బతిమాలింది చిరుగాలి..
నీ పాదం తాకాలంటూ
అలలైంది ఆ కడలి.
తన మచ్చను నీ స్వచ్చతతో
కడగాలంది జాబిలి.
నీ భరణం మోసేటందుకే
పుట్టానంది ఈ పుడమే
ఆశలు ఆకర్షణలు లేనిది
నీ ఆడ మగ స్నేహం

నీతోనే ఇంకో నువ్వే
చేసే స్నేహమే

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం

ఓ తన చూపులు నువ్వు చూస్తుంటే
నీ కళలను తాను కంటోంది
తను మాటలు నువ్వుంటుంటే
నీ నవ్వులు తను నవ్వింది.
తాను అడుగులు వేస్తూ ఉంటే..
గమ్యం నువ్వే చేరేవు..
నీలో నువ్వు చేయని పనులే..
నీలా తానే చేసేను

జన్మలే చాలక
మళ్ళీ మళ్ళీ జన్మించే స్నేహం..
దేవుడే ప్రేక్షకుడై
చూసి చూసి మురిసే మీ స్నేహం

ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం
ఇదేరా స్నేహం ఇదేరా స్నేహం.

Idera Sneham Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download