చాంగురే ఐ టెం సాంగ్ రే Changure Item Songree Lyrics - Mangli

Changure Item Songree Lyrics - Mangli

Changure Item Songree lyrics, చాంగురే ఐ టెం సాంగ్ రే the song is sung by Mangli from Gully Rowdy. Changure Item Songree Item Number soundtrack was composed by Sai Karthik with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

Changure Item Songree Lyrics

Laai lappa lallaayile, layyi
Laai lappa lallaayile
Laai lappa  lallaayile, layyi
Laai laai lappa lallaayile

Ye, changure changure itema songree
Raathirantha paadukunte radhu niddare
Niddare niddare niddare
Niddare niddare niddare

Ye, eppudante appude ekkadante akkade
Nannu chusthe evvadainaa poola rangade
Rangade rangade rangade
Rangade rangade rangade

Abbabba inthanthadamtho ettaa sachhedhi
Ababbaa mee kurraallani yetta aapedhi

Dhavaleshwaram aanakattu thenchinattu
Naapai janam dhookuthuntare
Pitapuram peeta sekkalaaga nenu
Maahadittam antaa vantare

Rajadhi raja rowdy raja
Meesam thippina markanda teja
Rajadh iraja rowdy raja
Iragadhiddham aayudha pooja

bharatlyrics.com

Katthulakaina adharavulera
Bombulakaina bedharavulera
Thathaki tagga manavaduvera
Rajadhi raja

Naa nadum maduthalu istri chesetodu
Katthi lantodu naku dhorikinadu
Aa gajuvaka nunchi madhura vada dhaaka
Nee peru seppagane kevvu keka

Em cheppaave greeku sundhari
Swargamlo esko mallela pandhiri
Nenandhari kanna pedda kanthiri
Theerchesthane nee thimmiri

Abbabba nee ganakaryam soodhalani undhe
Neetho kottha vyavaharam nadapalani undhe

Seekakulam addurodu daatagane
Seethafalam butttalisthane
Beemuni patnam beachu kada sittharala
Sokula patnam chesthikisthane.

చాంగురే ఐ టెం సాంగ్ రే Lyrics in Telugu

లాయ్ లప్పా లల్లాయిలే లాయ్
లాయ్ లప్పా లల్లాయిలే లాయ్
లాయ్ లాయ్ లాయ్ లల్లాయిలే
లాయ్ లప్పా లల్లాయిలే లాయ్

భారత్ల్య్రిక్స్.కోమ్

చాంగురే చాంగురే ఐ టెం సాంగ్ రే
రాతిరంతా పాడుకుంటే రాదు నిద్దరే
నిద్దరే నిద్దరే నిద్దరే
నిద్దరే నిద్దరే నిద్దరే

ఏ ఎప్పుడంటే అప్పుడే ఎక్కడంటే అక్కడే
నన్ను చుస్తే ఎవ్వడైనా పూల రంగడే
రంగడే రంగడే రంగడే
రంగడే రంగడే రంగడే

అబ్బబ్బా ఇంతందంతో ఎట్టా సచ్చేది
అబ్బబ్బా మీ కుర్రాళ్ళని ఎట్టా ఆపేది

ధవళేశ్వరం ఆనకట్ట తెంచినట్టు
నాపై జనం దుకుతుంటారే
పీఠాపురం పీట సెక్కాలాగా నేను
మహా ఇట్టం అంటూ ఉంటరే

రాజాధిరాజా రౌడీ రాజా
మీసం తిప్పిన మార్ఖండా తేజ
రాజాధిరాజా రౌడీ రాజా
ఇరగదిద్దాం ఆయుధ పూజ

కత్తులకైనా అదరవులేరా
బాంబులకైనా బెదరువులేరా
తాతకి తగ్గ మనవడువేరా
రాజాధిరాజా

నా నడుం మడతలు ఇస్త్రీ చేసేటోడు
కత్తిలాంటోడు నాకు దొరికినాడు
ఆ గాజువాక నుంచి మధుర వాడ దాకా
నీ పేరు సెప్పగానే కెవ్వు కేక

ఎం చెప్పావే గ్రీకు సుందరి
స్వర్గంలో ఏస్కో మల్లె పందిరి
నేనందరికన్నా పెద్ద కంతిరీ
తీర్చేస్తానే నీ తిమ్మిరి

అబ్బబ్బా నీ ఘనకార్యం సూడాలని ఉందే
నీతో కొత్త వ్యవహారం నడపాలని ఉందే

సీకాకుళం అడ్డురోడ్డు దాటగానే
సీతాఫలం బుట్టలిస్తానే
భీముని పట్నం బీచు కాడ సిత్తరాల
సోకులపట్నం చేతికిస్తనే.

Changure Item Songree Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply