విశాఖపట్నం లో రౌడీ గాడు Visakhapatnam lo Rowdy Gaado Lyrics - Yazin Nizar

Visakhapatnam lo Rowdy Gaado lyrics, విశాఖపట్నం లో రౌడీ గాడు the song is sung by Yazin Nizar from Gully Rowdy. Visakhapatnam lo Rowdy Gaado soundtrack was composed by Sai Karthik with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

Visakhapatnam lo Rowdy Gaado Lyrics

Pilla pilla pilla pilla kosam
Pilla gadu vese kotta vesham
Intalone yenta attahasam
Kadilenu kada
Veedi prema katha

Cheyyaledu veedu okka yuddham
Chudanaina ledu kodi raktham
Rod pattinadu prema kosam
Mudirenukada
Veedi prema katha

Veedemo paduchodu
Veedi venakaa musalollu
Olx peesulthoti yem sadisthaadu

bharatlyrics.com

Mundu venaka chudakunda
Fighting ki diginaadu
Ee kattula kotlatallo yemaipotaadu

Visakhapatnam lo rowdy gaado
Shirt buttonippaadu oh my gaadu
Visakhapatnam lo rowdy gaado
Shirt buttonippaadu oh my gaadu

Tipputaapugaa vundetodu
Yenta rough gaa aypoyaadu
Racchabanda meeda panchaayitee
Chestu nnaadu

Key boad meeda manasainodi
Keellu viravadam modalettaadu
Mousupakkanetti meesam tippee
Dooke shaadu

Sentukottukune desentupillagade
Filt pattukuni settlement chestande
Pyaaruputtagane veedu geru marchinade
Ammo ammo aagade

Visakhapatnam lo rowdy gaado
Shirt buttonippaadu oh my gaadu
Visakhapatnam lo rowdy gaado
Shirt buttonippaadu oh my gaadu.

విశాఖపట్నం లో రౌడీ గాడు Lyrics in Telugu

పిల్ల పిల్ల పిల్ల పిల్ల కోసం
పిల్లగాడు వేసే కొత్త వేషం
ఇంతలోనే ఎంత అట్టహాసం
కదిలేను కదా
వీడి ప్రేమ కథ

చెయ్యలేదు వీడు ఒక్క యుద్ధం
చూడ లేడు వీడు కోడి రక్తం
రాడు పట్టినాడు ప్రేమ కోసం
ముదిరెను కదా
వీడి ప్రేమ కథ

భారత్ల్య్రిక్స్.కోమ్

వీడేమో పడుచోడు
వీడెనక ముసలోల్లు
ఓఎల్ఎక్స్ పీసులతోటి ఏం సాధిస్తాడు

ముందెనకా చూడకుండా
ఫైటింగ్ కే దిగినాడు
ఈ కత్తుల కొట్లాటల్లో ఏమైపోతాడు

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు ఓ మై గాడూ

టిప్పు టాపుగా ఉండేటోడు
ఎంత రఫ్ గా అయిపోయాడు
రచ్చబండ మీద పంచాయితీ
చేస్తున్నాడు

కీ బోర్డు మీదా మనసైనోడు
కీళ్లు విరవడం మొదలెట్టాడు
మౌసు పక్కనేటి మీసం తిప్పి
ధూకేశాడు

సెంటు కొట్టుకునే డీసెంటు పిల్లగాడే
బెల్టు పట్టుకొని సెటిల్‌మెంట్ చేస్తాడే
ప్యారు పుట్టగానే వీడు గేర్ మార్చినాడే
అమ్మో అమ్మో ఆగడే

విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు ఓ మై గాడూ
విశాఖపట్నంలో రౌడీ గాడు
షర్టు బటనిప్పాడు ఓ మై గాడూ.

Visakhapatnam lo Rowdy Gaado Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *