చెయ్ సవారీ Chey Savaari Lyrics - Sid Watkins

Chey Savaari lyrics, చెయ్ సవారీ the song is sung by Sid Watkins from Savaari. The music of Chey Savaari Happy track is composed by Shekar Chandra while the lyrics are penned by Ramanjaneyulu.

చెయ్ సవారీ Lyrics in Telugu

ఉదయించే సూర్యుడే
నిదరంటూ మానడే
నడిరేయే దాటుతూ
కిరణంలా సవారీ

ఎగసేటీ సంద్రమే
అలుపంటూ ఆపదే
దరిదాకా సాగుతూ
కెరటాలా సవారీ

చీకట్లే చీల్చుకుంటూ
సంకెళ్లే తెంచుకుంటూ
తాకాలోయ్ నింగిఅంచు
పడి పడి తలపడి నిలబడగా

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
దిక్కుల్నే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా తెంచి తేవాలే

భారత్ల్య్రిక్స్.కోమ్

భూగోళాన్నే తిరగకనీ
ఆపగలిగేది ఎవరసలు
నీలి మేఘాన్నే కురవకని
ఆజ్ఞ వేసినా ఆగదులే
పలువురు చెప్పే మాట వినుకోకు
నలుగురు వెళ్లే దారికెళ్ళిపోకు
ఎవరికి నువ్వు బంటువనుకోకు
జగతికి నువ్వు రాజువనుకుంటూ

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
దిక్కుల్నే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా తెంచి తేవాలే

గమ్యం నీకై నడవదులే
దూరమెంతైన తరగదులే
కంటనీరుకే కరగదులే
జాలి లేదులే ఓటమికే
మొదలవకుండా పూర్తి అవదంటూ
అడుగుకి ముందు తప్పటడుగంటూ
మలుపులు కూడా స్ఫూర్తి అనుకుంటూ
యుద్ధం చేసే సైన్యంలాగా

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
పాదాలే రెక్కలవ్వాలే
నీలి నింగైనా చేతికందాలే

సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
చెయ్ సవారీ
దిక్కుల్నే ధిక్కరించాలే
చుక్కలెన్నున్నా
తెంచి తేవాలే.

Chey Savaari Lyrics

Udainche suryude nidrantu manade
Nadireye datuthu kiranula savaari

Agaseti sandrame alupantu apade
Daridaka sagutu keratala savaari

Chikatle chilchukuntu sankelle tenchukuntu
Takaloy ningi anchu
Padi padi talpadi nilbadga

Nuvvu

bharatlyrics.com

savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Padale rekklavwale
Nili ningaina chetikandale

Savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Deekkule dhikkarinchale
Chukkalannunna tench tevale

Bhugolanne tiragakani apgaligedi avarasalu
Nili meghanne kurvakani ajna vesina agadule

Paluru cheppe maata vinukoku
Naluguru valele darikellipoku
Averiki nuvvu bantuvanukoku
Jagatiki nuvvu rajuvanukuntu

Savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Padale rekklavwale
Nili ningaina chetikandale

Savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Deekkule dhikkarinchale
Chukkalannunna tench tevale

Gamyam neekai nadavadule
Duramentaina targadule
Kant niruke kargadule
Jali ledule otamike

Modalvkunda phurti avadantu
Aduguku mundu tappatdugantu
Malupulu kooda sphurti anukuntu
Yuddha chese sainyam laagaa

Savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Padale rekklavwale
Nili ningaina chetikandale

Savaari
Chei savaari
Chei savaari
Chei savaari
Deekkule dhikkarinchale
Chukkalannunna tench tevale.

Chey Savaari Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download