నీ కన్నులు Nee Kannulu Lyrics - Rahul Sipligunj

Nee Kannulu lyrics, నీ కన్నులు the song is sung by Rahul Sipligunj from Savaari. The music of Nee Kannulu Happy track is composed by Shekar Chandra while the lyrics are penned by Shyam Kasarla.

నీ కన్నులు Lyrics in Telugu

నీయీ కన్నులూ నా దిల్లులో నాటుకున్నాయే
పిల్లో
నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే
ఒసేయ్
ఓ పయ్యల గిరగిరా చుట్టూరా తిరుగుతున్నానే

అరెరెయ్ సిన్నదాన యమా కిరాక్ ఉన్నవే
ఎన్కే నేను రానా నా గిరాకీ నువ్వే

నీ సేకలు థాయ్ తక్కలు కిక్ ఏయ్ ఎక్కిందే
పిల్ల నా అక్కలు దెబ్బకు సుక్కల పక్కన నక్కిందే

ఒఒఒఒఒఒఒఒ
చార్మినార్ మీదనే
వాలిన పావురమై ఏయ్
తీను మారు చేస్తున్న
బోనాల్లో పోతరాజై

చోడ్ దియా ఖానా పీన
తేరే ఖయాల్ మెయిన్
జీన య మరణ తేరే బినా
నా వాళ్ళ అవ్వదు లే

భారత్ల్య్రిక్స్.కోమ్

న అంగీకి ఓ అత్తరు కొట్టినట్టుందే
అర్రే నా లుంగీకి చామంతుల అత్కవెట్టినట్టుందే
పిల్లో

నా గుర్రానికి మేకప్ ఏశి
తెస్తానే బారాత్ కె
ఓల్డ్ సిటీ గల్లీల్లో తెస్తానే
చాందిని రాతే

దోస్తులందరికి దావత్ ఇస్తా
మన షాదీ లో నా
ముక్క సుక్క అన్ని వెడ్తా
డిన్నర్ ల డీజెవెడ్తఆఆఆ

నీ పక్కన నేనున్నటు తలుసుకుంటుంటే
అర్రే కలకత్తా మీనాక్షి పన్ను నోట్ల వెట్టినట్టుందే

నీ కన్నులు నా దిల్లులో నాటుకున్నాయే
ఒసేయ్
ఓ పయ్యల గిరగిర చుట్టూరా తిరుగుతున్నానే

అరెరెయ్ సిన్నదాన
యమా కిరాక్ ఉన్నవే
ఎన్కే నేను రానా
నా గిరాకీ నువ్వే

నీ సికాలు థాయ్ తక్కలు
కిక్ ఏయ్ ఎక్కిందే
పిల్ల నా లేఖలు
దెబ్బకు సుక్కల
పక్కన నక్కిందే.

Nee Kannulu Lyrics

Neeee kannulo naa dillulo naa tukunnaye
Pillo
Nee kannulu naa dillulo naa tukunnaye
Osey
O payyala giragira chuttura thiruguthunnane

Arerey sinnadhana yama kiraak unnave
Yenake nenu raana naa giraaki nuvve

Nee sekalu thai thakkalu kick ey ekkindhe
Pilla naa akhalu debbaku sukkala pakkana nakkindhe

Oooooooo
Charminaru meedhane
Vaalina pavuramai yeyy
Teenu maaru chesthunna
Bonallo pothrajai

Chod diya khaana peena
Tere khayaal mein
Jeena ya marna tere bina
Naa valla avvadhu le

Na angiki o atharu kottinattundhe
Arre naa lungiki chamanthul athkavettinattundhe
Pillo

Naa gurranki makeup eshi
Thesthane bharaat ke
Old city gallillo thesthane chandhini raathe

Dosthulandariki dawath istha
Mana shaadi lo naa
Mukka sukka anni vedtha
Dinner la djvedthaaaaaa

bharatlyrics.com

Nee pakkana nenunnatu thalusukuntunte
Arre calcutta meenaakshi paanu notla vettinattundhe

Nee kannulu naa dillulo naatukunnaye
Osey
O payyala giragira chuttura thiruguthunnane

Arerey sinnadhana
Yama kiraak unnave
Yenake nenu raana
Naa giraaki nuvve

Nee sekalu thai thakkalu
Kick ey ekkindhe
Pilla naa akhalu
Debbaku sukkala
Pakkana nakkindhe.

Nee Kannulu Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *