చిరునవ్వుతో Chirunavvutho Lyrics - Haricharan

Chirunavvutho lyrics, చిరునవ్వుతో the song is sung by Haricharan from Brandy Diaries. Chirunavvutho Love soundtrack was composed by Prakash Rex with lyrics written by Prakash Rex.

Chirunavvutho Lyrics

Chirunavvutho nanu gelichene
Pogamanchulo tholipoddhulaa
Oo bandhame chigurincheney
Thana kosame jeevinchagaa

bharatlyrics.com

Ninnilaa chusthu chusthu nenunnaa
Vennelaa jadilo thadisi pothunnaa
Ninnilaa chusthu chusthu nenunnaa
Vennelaa jadilo thadisi pothunnaa

Chirunavvutho nanu gelichene
Pogamanchulo tholi poddhulaa

O cheliyaa o cheliyaa
Ho ho cheliyaa o chelee
Ho ho cheliyaa
O cheliyaa o cheliyaa, chelee

Yedhalo gaayaanne madhiloni vedhane
Chitikelo maayam chese kitukedho nerchaave
Thodugaa neevunte needalaa naa vente
Saagavaa santoshaale saradaala varadhalle

Sarikotthagaa undi ee lokame
Gammatthugaa undi ee maikame
Naalona cheravey nanne marchesavey

Chirunavvutho nanu gelichene
Pogamanchulo tholipoddhulaa
O bandhame chigurinchene
Thana kosame jeevinchaga

Gaalilo nee oose poolalo nee shwaase
Praaname neevantu naakilaa telipene
Pagalanthaa nee thalape reyantha nee kalale
Kaalame raddhantu muddhugaa murisaane

Swapnalu nijamayye ee seemalo
Swargani maripinche ee premalo
Nenannadhe lene nene neevai migile

Chirunavvutho nanu gelichene
Pogamanchulo tholipoddhulaa
O bandhame chigurinchene
Thana kosame jeevinchaga

Ninnilaa chusthu chusthu nenunnaa
Vennelaa jadilo thadisi pothunnaa
Ninnilaa chusthu chusthu nenunnaa
Vennelaa jadilo thadisi pothunnaa

O cheliyaa o cheliyaa
Ho ho cheliyaa o chelee
Ho ho cheliyaa
O cheliyaa o cheliyaa, chelee.

చిరునవ్వుతో Lyrics in Telugu

చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా

నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసిపోతున్నా
నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసిపోతున్నా

చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా

భారత్ల్య్రిక్స్.కోమ్

ఓ చెలియా ఓ చెలియా
హో హో చెలియా ఓ చెలీ
హో హో చెలియా
ఓ చెలియా ఓ చెలియా, చెలీ

ఎదలోని గాయాన్నే మదిలోని వేదననే
చిటికెలో మాయం చేసే కిటుకేదో నేర్చావే
తోడుగా నీవుంటే నీడలా నా వెంటే
సాగవా సంతోషాలే సరదాల వరదల్లే

సరికొత్తగా ఉంది ఈ లోకమే
గమ్మత్తుగా ఉంది ఈ మైకమే
నాలోన చేరావే నన్నే మార్చేసావే

చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా

గాలిలో నీ ఊసే పూలలో నీ శ్వాసే
ప్రాణమే నీవంటూ నాకిలా తెలిపేనే
పగలంతా నీ తలపే రేయంత నీ కలలే
కాలమే రద్దంటూ ముద్దుగా మురిసానే

స్వప్నాలు నిజమయ్యే ఈ సీమలో
స్వర్గాన్ని మరిపించే ఈ ప్రేమలో
నేనన్నదే లేనే నేనే నీవై మిగిలే

చిరునవ్వుతో నను గెలిచెనే
పొగమంచులో తొలిపొద్దులా
ఓ బంధమే చిగురించెనే
తన కోసమే జీవించగా

నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసి పోతున్నా
నిన్నిలా చూస్తూ చూస్తూ నేనున్నా
వెన్నెలా జడిలో తడిసి పోతున్నా

ఓ చెలియా ఓ చెలియా
హో హో చెలియా ఓ చెలీ
హో హో చెలియా
ఓ చెలియా ఓ చెలియా, చెలీ.

Chirunavvutho Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download