DJ PILLA SONG LYRICS: DJ Pilla Song is a Telugu song from the label Whistle Studios starring Ramu Rathod & Prachi, directed by N/A. "DJ PILLA" song was composed by Madeen SK and sung by Prachi, Ramu Rathod, with lyrics written by Dev pawar.
డజ్ పిల్ల DJ Pilla Lyrics in Telugu
ఆ కళ్ళకు రేబను ఎట్టుకొని
కళ్ళకు రేబను ఎట్టుకొని
కాళ్ళకు రిబ్బను చుట్టుకొని
అబ్బో వచ్చిందండి వయ్యారి
అబ్బో వచ్చయ్యా రా ఓరివారి
ఏ డుగ్గు డుగ్గు ఏ డుగ్గు డుగ్గు
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల
నేను డిజె పిల్ల నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నేను డిజె పిల్ల
ఇది అందాల అంగడి డ్యాన్సు చేసే దెత్తడి
జోకులో సోంపాపిడి దాని చూపుల్లో ఏందో పిడి
ఏ డుగ్గు డుగ్గు ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు
డిజె పిల్ల నా డిజె పిల్ల
నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నా డిజె పిల్ల ఓయ్ డిజె పిల్ల నా డిజె పిల్ల
నువ్వు సిందులేస్తే ధూము ధాము నేలే ఇల్లా ఓ డిజె పిల్ల
ఆసంద మామ రంగు సీరే కట్టి
ఆసంద మామ రంగు సీరే కట్టి
సన్నజాజి మల్లె పూలే పెట్టి
నేను ఆడనంటే అల్లరి తెల్వకుండానే పోదా తెల్లారి
ఏ డుగ్గు డుగ్గు ఏ డుగ్గు డుగ్గు
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల నేను డిజె పిల్ల
నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నేను డిజె పిల్ల
అరె గల్ అంటే గజ్జలు జల్ అంటే బుజ్జలు
వేసెయ్యమ్మా విజిలు
మేమ్ మొగిచ్చామా డిజెలు
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు
డిజె పిల్ల నేను డిజె పిల్ల
నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నేను డిజె పిల్ల
అరె డిజె పిల్ల నా డిజె పిల్ల
నువ్వు సిందులేస్తే ధూము ధాము నేలే ఇల్లా ఓ డిజె పిల్ల
కోట మైసమ్మ తల్లి జాతరలోనా
అరె కోట మైసమ్మ తల్లి జాతరలోనా
కొండ గట్టు పెళ్ళి దావత్తులోనా
నేను వచ్చానంటే సందడి
ఓ ఫ్యాన్సు వస్తారు నా వెంటే పడి
డుగ్గు డుగ్గు అరె డుగ్గు డుగ్గు
ఏ డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల నేను డిజె పిల్ల
నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నేను డిజె పిల్ల
ఏ తిన్ మారు తాకిడి సిందేస్తే సిత్తడి మాటల్లో మిర్చి లేడి
నీ కళ్ళకు కడతా గుడి
డుగ్గు డుగ్గు డుగ్గు డుగ్గు డిజె పిల్ల నేను డిజె పిల్ల
నేను స్టెప్పులేస్తే డప్పులాయె గుండెలు మల్లా
నేను డిజె పిల్ల
అరె డిజె పిల్ల నా డిజె పిల్ల
నువ్వు సిందులేస్తే ధూము ధాము నేలే ఇల్లా ఓ డిజె పిల్ల
ఏ హాత్ ఏ మా బలియా నాకే మా భూరియా
ప్యార్ లేన తూ భేటియా
అరె నాచ్చేన తూ అనియా
తారో సోనెరో రూపచా రూపేరో రంగచా
దల్ మా దివాళిచ్చ మరహర్ దేమా తూఅరిచియ్యా
మర హాత్ ఏ మా బలియా నాకే మా భూరియా
ప్యార్ లేన మా భేటియా
తేరి మారాన నా చుచూయా
bharatlyrics.com
తారో సోనెరో రూపచా రూపేరో రంగచా
దల్ మా దివాళిచ్చ
తార హర్ దేమా అరిచుగయ్యా
