డోలారే Dola Re Lyrics - Mangli

Dola Re lyrics, డోలారే the song is sung by Mangli from Lambasingi. Dola Re Dance soundtrack was composed by RR Dhruvan with lyrics written by Raghuram.

Dola Re Lyrics

Ammadi kannula kaatuka merise
Gummadi puvvulu chaatuga virise
Putthadi navvulu ninduga kurise
Kotthaga ee velaa

Chindara vandara sandhadulanni
Thondara tondarapettenu ipude
Mundara mundara kannulamundara
Kalale telchelaa

Yelo yelo yelo
Ennelale vachhenu yaalo
Oorantha oogipoyelaaga
Sindheveyaalo

Hey, kolo kolo kolo
Saradaala kolaatamlo
Janamantha ukkiri bikkiri
Ayye gole seyyaalo

Hey, sinna pedda
Tedaalanni marisipovaalo
Are, suttu seri suttaalandaru
Aate aadaalo

Dolare dola re dil dolaa
Daruve veyyaala
Sandalle sontham ayyela

Relare rela rela relaa
Nele adirelaa
Naatyaale enno seyyaala

Ammadi kannula kaatuka merise
Gummadi puvvulu chaatuga virise
Putthadi navvulu ninduga kurise
Kotthaga ee velaa

Chindara vandara sandhadulanni
Thondara tondarapettenu ipude
Mundara mundara kannulamundara
Kalale telchelaa

Hey, aakashamlo megham
Are chesindhemo aagam
Kanuke manakai
Chinukai kurisindhe
Inthati santosham

Gundellonaa vegam
Penchindhe ee anuraagam
Ambarame ante sambarame
Palikindhe aahwanam

Gingira gira gira bongaramai
Manase thirigesindhe
Chekkili gili gili giliginthalu
Ennenno penchindhe

Kondakonallo swachhamaina
Preme choodaga
Kottha gaaledho dhaare maari
Maa ille cherindhigaa

Dolare dola re dil dolaa
Daruve veyyaala
Sandalle sontham ayyela

Relare rela rela relaa
Nele adirelaa
Naatyaale enno seyyaala.

డోలారే Lyrics in Telugu

bharatlyrics.com

అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

ఏలో ఏలో ఏలో
ఎన్నెలలే వచ్చెను యాలో
ఊరంతా ఊగిపోయేలాగా
సిందేవేయాలో

హే, కోలో కోలో కోలో
సరదాల కోలాటంలో
జనమంతా ఉక్కిరి బిక్కిరి
అయ్యే గోలే సెయ్యాలో

హే, సిన్నా పెద్దా
తేడాలన్నీ మరిసిపోవాలో
అరె, సుట్టూ సేరి సుట్టాలందరు
ఆటే ఆడాలో

డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా
సందల్లే సొంతం అయ్యేలా

రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా
నాట్యాలే ఎన్నో సెయ్యాలా

అమ్మడి కన్నుల కాటుక మెరిసే
గుమ్మడి పువ్వులు చాటుగ విరిసే
పుత్తడి నవ్వులు నిండుగ కురిసే
కొత్తగ ఈవేళా

చిందర వందర సందడులన్నీ
తొందర తొందరపెట్టెను ఇపుడే
ముందర ముందర కన్నుల ముందర
కలలే తెచ్చేలా

హే, ఆకాశంలో మేఘం
అరె చేసిందేమో ఆగం
కనుకే మనకై
చినుకై కురిసిందే
ఇంతటి సంతోషం

గుండెల్లోనా వేగం
పెంచిందే ఈ అనురాగం
అంబరమే అంటే సంబరమే
పలికిందే ఆహ్వానం

గింగిర గిర గిర బొంగరమై
మనసే తిరిగేసిందే
చెక్కిలి గిలి గిలి గిలిగింతలు
ఎన్నెన్నో పెంచిందే టెన్ టు ఫైవ్

కొండకోనల్లో స్వచ్ఛమైన
ప్రేమే చూడగా
కొత్త గాలేదో దారే మారి
మా ఇల్లే చేరిందిగా

డోలారే డోలారే దిల్ డోలా
దరువే వెయ్యాలా
సందల్లే సొంతం అయ్యేలా

రేలారే రేలా రేలారేలా
నేలే అదిరేలా
నాట్యాలే ఎన్నో సెయ్యాలా.

Dola Re Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download