ఇది పరవశమో Edi Paravasamo Lyrics - Haripriya

Edi Paravasamo lyrics, ఇది పరవశమో the song is sung by Haripriya from Kurup. Edi Paravasamo soundtrack was composed by Sushin Shyam with lyrics written by Bhuvana Chandra.

Edi Paravasamo Lyrics

Edi paravasamo
Tholi kalavaramo
Yedha malupulalo
Medhilina swaramo

Yedha vanikinadhi
Ninu pilichinadi
Ninu thaluvakane
Madhi volikinadi

bharatlyrics.com

Anuvanuvu hmm
Alajadi kalige hmm

Oka virahamulo
Vechhanga odhigi
Thanuvu sandramainadhi
Priya sakhuda

Ksheera sagarame anuragam
Kasi kasi thanuvula priya ragam
Nindu yavvanamega oka yogam
Vayasulu kalabadu sukha bhogam

Priyuda priyuda
Priyathame sakhuda
Kalalo ilalo ninu vidagalana

Sogasula bharam periginao
Ee samarame sakhuda priyamoye

Edi paravasamo
Tholi kalavaramo
Yedha malupulalo
Medhilina swaramo

Anuvanuvu hmm
Alajadi kalige hmm

Oka virahamulo
Vechhanga odhigi
Thanuvu sandramainadhi
Priya sakhuda.

ఇది పరవశమో Lyrics in Telugu

ఇది పరవశమో
తొలి కలవరమో
ఎద మలుపులలో
మెదిలిన స్వరమో

ఎద వణికినది
నిను పిలిచినది
నిను తలువగనే
మదువొలికినది

అణువణువున ఓ
అలజడి కలిగే

ఒక విరహములో
వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది
ప్రియ సఖుడా

క్షీరసాగరమేగా అనురాగం
కసికసి తనువుల ప్రియరాగం
నిండు యవ్వనమేగా ఒక యోదం
వయసులు కలబడు సుఖభోగం

ప్రియుడా ప్రియుడ
ప్రియతమా సఖుడా
కలలో ఇలలో నిను విడగలనా

సొగసుల భారం పెరిగినదోయి
సమరమే సఖుడా ప్రియమోయి

ఇది పరవశమో
తొలి కలవరమో
ఎద మలుపులలో
మెదిలిన స్వరమో

భారత్ల్య్రిక్స్.కోమ్

అణువణువున ఓ, హ్మ్ హ్మ్
అలజడి కలిగే, హ్మ్ హ్మ్

ఒక విరహములో
వెచ్చంగా ఒదిగి
అణువే సంద్రమైనది
ప్రియ సఖుడా.

Edi Paravasamo Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download