EE VAYASE SONG LYRICS: The song is sung by Kasyap from the Telugu film Gurthukosthunnayi, directed by Winod Gali. The film stars Viraj Ashwin, Yashashree Rao, Rohini Hattangadi and Shiva Narayana Naripeddi in the lead role. The music of "Ee Vayase" song is composed by Suhas Shetty, while the lyrics are penned by Koti Mamidala.
ఈ వయసే Ee Vayase Lyrics in Telugu
ఈ వయసే ఏదో చేస్తోందని
మనసులనే కలిపేస్తోందని
ఈ క్షణమే మనలో ఒక భామ అని
నేర్పెనులే అది ప్రేమేనని
అదిరి కనులదిరి తను ఎదురై ఎటు కనబడినా
పడనా తడబడనా తన పేరే ఎటు వినబడినా
కలయా ఇది నిజమా అని ఒకటే తికమకపడనా
తొలిగా తొలితొలిగా నను మరిచా తనవలనా
వెనకే వెనకే తపన పడి ఉంది మది
చెబితే వినదే ఎదురుపడి తెలుపమని
జరగా జరగా దేవుడినే పంపమని
జతగా తనతో నిలువగల రోజులని
తెలియని తికమక కలిగెను మొదటిసారి
పెదవులు మెదలక నిలిచెను బదులు కోరి
ఈ వయసే ఏదో చేస్తోందని
మనసులనే కలిపేస్తోందని
ఈ క్షణమే మనలో ఒక భామ అని
నేర్పెనులే అది ప్రేమేనని
ఈ అల్లరి ప్రాయం ఓ చూపుల గాయం
నా మనసున మాయం చేసిపోయె
నీ అనుమతి కోసం నా లోపలి మౌనం
ఈ ప్రేమకు సాయం చేయదాయె
భారత్ల్య్రిక్స్.కోమ్
నా అడుగుల దారి నీ చూపును కోరి
నీ చెంతకు చేరి ఆగిపోయి
నా చేతిని జారి నా ఊసులు మీరి
ఆ ప్రేమగా మారి నిలిచి.
