ఎలా ఎలా Ela Ela Lyrics - Mithraaw Sharma, Smaran

Ela Ela lyrics, ఎలా ఎలా the song is sung by Mithraaw Sharma, Smaran from Boys. Ela Ela Romantic soundtrack was composed by Smaran with lyrics written by Sri Mani.

Ela Ela Lyrics

Ela ela ela adaganura
Bhayaalane ela viduvanura
Ela ela ela panchanura
Dhooraalane ela tenchanura

Jathe kalise adugulatho
Thanuvupai nadiche pedavulatho
Siggune, haa champara

Ela ela ela adaganura
Bhayaalane ela viduvanura

O cheli thappani thappidhile
Jathe vidi thappani cheppakule

Thapanala teralu vide
Vayasuna sega ragile
Mathe chedi maikam murisenule

bharatlyrics.com

Sahanam thenchakuraa
Thorabadi thamakam penchakura
Porabadi chalilo munchakuraa
Chorabadi paruvam dhochakuraa

Aa, sade perige edha sadilo
Alajadi egase rudhiramlo
Kougile, haa viduvaraa

Ela ela ela aapanura
Prayaanne ela nilupanura.

ఎలా ఎలా Lyrics in Telugu

ఎలా ఎలా ఎలా అడగనురా
భయాలనే ఎలా విడువనురా
ఎలా ఎలా ఎలా పంచనురా
దూరాలనే ఎలా తెంచనురా

జతే కలిసే అడుగులతో
తనువుపై నడిచే పెదవులతో
సిగ్గునే, హా చంపరా

ఎలా ఎలా ఎలా అడగనురా
భయాలనే ఎలా విడువనురా

ఓ చెలీ తప్పని తప్పిదిలే
జతే విడి తప్పని చెప్పకులే

తపనల తెరలు విడే
వయసున సెగ రగిలే
మతే చెడి మైకం మురిసెనులే

భారత్ల్య్రిక్స్.కోమ్

సహనం తెంచకురా
తొరబడి తమకం పెంచకురా
పొరబడి చలిలో ముంచకురా
చొరబడి పరువం దోచకురా

ఆ, సడే పెరిగే ఎద సడిలో
అలజడి ఎగసే రుధిరంలో
కౌగిలే, హా విడువరా

ఎలా ఎలా ఎలా ఆపనురా
ప్రాయాన్నెలా ఎలా నిలుపనురా.

Ela Ela Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download