ఏమైంది ఏమైంది Emaindhi Emaindhi Lyrics - Ayaan, S.P. Abhishek

EMAINDHI EMAINDHI SONG LYRICS: Emaindhi Emaindhi Song is a Telugu song from the movie SingGeetham starring Ahilya Bamroo, Ayaan, Shalini Kondepudi, Nivetha Pethuraj, directed by Singeetham Srinivasa Rao. "EMAINDHI EMAINDHI" song was composed by Devi Sri Prasad and sung by Ayaan, S.P. Abhishek, with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).

ఏమైంది ఏమైంది Emaindhi Emaindhi Lyrics in Telugu

ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది

ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది

అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లాడు
పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్దంగావట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్దంగావట్లేదు

మాటలు రావట్లేదు అవును మాటలు రావట్లాడు
పాటలు పోవట్లేదు పాటలు పోవట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్దంగావట్లేదు
ఇదేదో ఆగట్లేదు ఏమి అర్దంగావట్లేదు

ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది

భారత్ల్య్రిక్స్.కోమ్

నా కత్తెర కూడా టకటక మంటూ
స్పీడ్ గా పోతుందే
నేను బిత్తరపోయి చూస్తున్నా
నా మాటిన నంటుందే

ఇట్ట బీటుకు తగ్గ వేటేస్తుంటే
ఏమైపోతుందే
నా షాపుకు వచ్చే వాళ్ళకి ఇంకా
మిగిలేది గుండె

రాతిరి తిన్న అన్నం గాని తేడా కొట్టిందా
లేదా ఊళ్ళో ఉన్నోళ్లందరికి ఏదో గాలే సోకిందా
లాఫింగ్ గ్యాస్ ల సింగింగ్ గ్యాసు ఒంట్లో దూరిందా
లేదా కరోనా కె అప్డేట్ ఏదో కొత్తగ వచ్చిందా

ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది

ఆస్తి కోసం ఆశగా వస్తే రోగం వచ్చిందే
ఐ జస్ట్ కాంట్ బిలీవ్ వాట్స్ హపెనింగ్ టుడె
సిట్యుయేషన్ చూస్తే డీల్ పోయేట్టుందే
ఇట్ట పాడుతుంటే ఊపిరి కూడా కష్టంగా ఉందే

ఏమయింది ఏమయింది ఊరికి దెయ్యం పట్టిందా?

ఊరికి దెయ్యం పట్టిందా
ఊరికి దెయ్యం పట్టిందా
ఊరికి దెయ్యం పట్టిందా
ఊరికి దెయ్యం పట్టిందా

పారిపోండిరోయ్

ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది
ఏమయింది ఏమయింది బాబోయి ఏదో అయిపోయింది

అయిపోయింది అయిపోయింది అయిపోయింది అయిపోయింది

Emaindhi Emaindhi Lyrics

Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi

Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi

Aipoindi aipoindi aipoindi aipoindi

Matalu ravatledu avnu matalu ravatledu
Paatalu povatledu paatalu povatledu
Idedo aagatledu emi ardam gavatledu
Idedo aagatledu emi ardam gavatledu

Matalu ravatledu avnu matalu ravatledu
Paatalu povatledu paatalu povatledu
Idedo aagatledu emi ardam gavatledu
Idedo aagatledu emi ardam gavatledu

Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi

Na kattera kuda takataka mantu
Speed ga pothunde
Nenu bittara poyi chusthunna
Na mata inanantunde

Itta beatu ku tagga vetestunte
Emaipothundhe
Na shopu ku vache vallaki inka
Migiledhi gunde

Raatiri thinna annam gani theda kottinda
Ledha oollo unnolla andariki edo gaale sokinda
Laughing gas la singing gasu ontlo doorinda
Leda corona ke update edo kothaga vachinda

Emaindi emaindi baboi edho aipoindi
Emaindi emaindi baboi edho aipoindi

bharatlyrics.com

Aasthi kosam aasaga vasthe rogam vachindhey

I just cant believe whats happening today
Situation chusthe deal poyettunde
Itta paaduthunte oppiri kuda kashtamga undhe

Emaindi emaindi ooriki deyyam pattinda

Ooriki deyyam pattinda
Ooriki deyyam pattinda
Ooriki deyyam pattinda
Ooriki deyyam pattinda

Paaripondroooii

Emaindhi Emaindhi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Emaindhi Emaindhi is from the SingGeetham.

The song Emaindhi Emaindhi was sung by Ayaan and S.P. Abhishek.

The music for Emaindhi Emaindhi was composed by Devi Sri Prasad.

The lyrics for Emaindhi Emaindhi were written by Sri Mani (SriMani, Shree Mani).

The music director for Emaindhi Emaindhi is Devi Sri Prasad.

The song Emaindhi Emaindhi was released under the Vyjayanthi Network.

The genre of the song Emaindhi Emaindhi is Masti.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *