ఈశ్వరా Eswara Lyrics - Devi Sri Prasad

Eswara lyrics, ఈశ్వరా the song is sung by Devi Sri Prasad from Uppena. Eswara Sad soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Chandrabose.

Eswara Lyrics

Eswara parameshwara
Choodara itu choodaara
Rendu kannula manishi brathukunu
Gunde kannutho choodara
Yedhuta padani vedanalanu
Nudhuti kannutho choodara

Eswara parameshwara
Choodara itu choodaara

Daari yedo theeramedo
Gamanamedo gamyamedho
Letha premala lothu yentho
Leni kannutho choodara
Cheekatedho velthuredho
Manchu yedho manta yedho
Lokmerugani prema kathani
Loni kannutho choodara

Eswara parameshwara
Choodara itu choodaara
Eswara parameshwara
Choodara itu choodaara

Nuvvu raasina raathalichaatta
Maarchuthoo ye marchuthunte
Nela paina vinthalanni
Ningi kannutho choodara

Eswara parameshwara
Choodara itu choodaara

Maska baarina kanti paapki
Musugu theese velugu laaga
Kaalamadigina kathina prasnaki
Baduluvai yeduruvaarra

bharatlyrics.com

Eswara parameshwara
Choodara itu choodaara
Eswara parameshwara
Choodara itu choodaara.

ఈశ్వరా Lyrics in Telugu

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
రెండు కన్నుల మనిషి బతుకును
గుండె కన్నుతో చూడరా
ఎదుట పడనీ వేదనలను
నుదిటి కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

దారి ఎదో తీరం ఎదో
గమనమేదో గమ్యమేదో
లేత ప్రేమల లోతు ఎంతో
లేని కన్నుతో చూడరా
చీకటేదో వెలుతురేదో
మంచి ఎదో మంట ఎదో
లోకమెరుగని ప్రేమ కథని
లోని కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

నువ్వు రాసిన రాతలిచ్చట
మార్చుతూ ఏమార్చుతుంటే
నేల పైన వింతలన్నీ నింగి
కన్నుతో చూడరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా

భారత్ల్య్రిక్స్.కోమ్

మసక బారిన కంటి పాపకి
ముసుగు తీసే వెలుగు లాగ
కాలమడిగిన కఠిన ప్రశ్నకు
బదులువై ఎదురవ్వరా

ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా
ఈశ్వరా పరమేశ్వరా
చూడరా ఇటు చూడరా.

Eswara Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Eswara is from the Uppena.

The song Eswara was sung by Devi Sri Prasad.

The music for Eswara was composed by Devi Sri Prasad.

The lyrics for Eswara were written by Chandrabose.

The music director for Eswara is Devi Sri Prasad.

The song Eswara was released under the Aditya Music.

The genre of the song Eswara is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *