ఫస్టు లుక్కు First Look Lyrics - Hemachandra

First Look lyrics, ఫస్టు లుక్కు the song is sung by Hemachandra from Sadha Nannu Nadipe. First Look Dance soundtrack was composed by Prabhu Praveen with lyrics written by Avinash Chandra.

First Look Lyrics

First look lona pichhekindhe maina
Masthugunnadhi jaana
Mu mu musthabainadhi meena
Chepa kanuladhaana nee meedhe manasaina
Emaina edhaina ninnu vidichi undagalana

Ee love game lona
Kottharakam winner avuthunnaa
Naa heart phonelona
Love simme nene vesthunna
New trendu nenu kooda
Ninnu choosi follow avuthunna
Neekosam nenunnaa vasthunnaa

Nee navve naa madhilo calling bellu
Aa soundutho brathikesthaa naa noorellu
Mudhumuddhugaa erupekke nee chekkillu
Anduke naakekkillu
Edholaa nuvve vachhi nanu achhi buchhi gichhi
Arey gammatthugaa chitthugaa chesesi
Mabbullo ille katti arey andulo ninne petti
Ninu laalinchi paalinchanee

Ee love game lona
Kottharakam winner avuthunnaa
Naa heart phonelona
Love simme nene vesthunna
New trendu nenu kooda
Ninnu choosi follow avuthunna
Neekosam nenunnaa vasthunnaa

Naa manasu manasulona ledhe inkaa
Neekosam vechunnaa time ye raaka
Nee chuttu wifi laa thirigochhaaka
Nanne maarchesaaka

Maatallo matthuni penchi
Nannu oohallonu munchi
Sarikotthagaa chitthugaa etthulu vesesi
Naalone lenanipinchi
Arey nee meedhe love ni penchi
Ninnu premisthu untaanani

bharatlyrics.com

Ee love game lona
Kottharakam winner avuthunnaa
Naa heart phonelona
Love simme nene vesthunna
New trendu nenu kooda
Ninnu choosi follow avuthunna
Neekosam nenunnaa vasthunnaa.

ఫస్టు లుక్కు Lyrics in Telugu

ఫస్టు లుక్కు లోన పిచ్చెకిందే మైనా
మస్తుగున్నది జానా
ము ము ముస్తాబైనది మీనా
చేప కనులదాన నీ మీదే మనసైనా
ఏమైనా ఏదైనా నిన్ను విడిచి ఉండగలనా

ఈ లవ్వు గేములోన
కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన
లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా
నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా

భారత్ల్య్రిక్స్.కోమ్

నీ నవ్వే నా మదిలో కాలింగ్ బెల్లు
ఆ సౌండుతో బ్రతికేస్తా నా నూరేళ్లు
ముదుముద్దుగా ఎరుపెక్కే నీ చెక్కిళ్లు, అందుకే నాకెక్కిళ్ళు
ఏదోలా నువ్వే వచ్చి
నను అచ్చి బుచ్చి గిచ్చి అరె గమ్మత్తుగా చిత్తుగా చేసేసి
మబ్బుల్లో ఇల్లే కట్టి అరె అందులో నిన్నే పెట్టి
నిను లాలించి పాలించనీ

ఈ లవ్వు గేములోన
కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన
లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా
నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా

నా మనసు మనసులోన లేదే ఇంకా
నీకోసం వేచున్నా టైమే రాకా
నీ చుట్టూ వైఫైలా తిరిగొచ్చాకా
నన్నే మార్చేసాకా

మాటల్లో మత్తును పెంచి
నన్ను ఊహాల్లోను ముంచి
సరికొత్తగా చిత్తుగా ఎత్తులు వేసేసి
నాలోనే లేననిపించి
అరె నీ మీదే లవ్వుని పెంచి
నిన్ను ప్రేమిస్తూ ఉంటానని

ఈ లవ్వు గేములోన
కొత్త రకం విన్నర్ అవుతున్నా
నా హార్టు ఫోనులోన
లవ్వు సిమ్మె నేనే వేస్తున్న
న్యూ ట్రెండు నేను కూడా
నిన్ను చూసి ఫాలో అవుతున్నా
నీకోసం నేనున్నా వస్తున్నా.

First Look Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download