గగనము దాటి Gaganamu Daati Lyrics - Yasaswi Kondepudi, Aditi Bhavaraju

Gaganamu Daati lyrics, గగనము దాటి the song is sung by Yasaswi Kondepudi, Aditi Bhavaraju from Miles of Love. Gaganamu Daati Love soundtrack was composed by RR Dhruvan with lyrics written by Alaraju.

Gaganamu Daati Lyrics

Gaganamu dhaati egaraali choodu
Vayasundhoi nedu
Dhorakanidhantu ledhantaa ipudu
Kanulanu therichi andhaalanu choodu
Kalalenaa epudu zindagi okate
Levanta rendu

Nilabadi choosthune unte
Nilavadhu kadha ee samayam
Chilipiga gadipeyyaalantaa
Jeevitham oooo oo

Manasutho adugeyyakapothe
Dhorakadhugaa santhosham
Prathi nimisham varamanuko
Neetho raadhaa lokam

Edho edho undho ledho
Repu anna maata entha nijamo
Nede nede chutteyyaali
Prapanchame

bharatlyrics.com

Evo evo ardham kaani
Anthuleni aashalanta yuddham
Chesthu pothe jeevithamanthaa
Vyardhame

Manase vethike payanale
Modhalaaye
Kanuke kanule
Merisaaye
Madhilo enno bhaavaale
Kadhilaaye
Nadipe jathane pilichaaye

Brathukante oohakandhani chithrale
Anukuntu saagithene aanandhaale

Edho edho undho ledho
Repu anna maata entha nijamo
Nede nede chutteyyaali
Prapanchame

Evo evo ardham kaani
Anthuleni aashalanta yuddham
Chesthu pothe jeevithamanthaa
Vyardhame

Epudoo neetho untundhaa
Ee praayam
Kanuke brathikei prathi nimisham
Edho okati antundhoi
Ee lokam
Anni vinakoi nuvu konchem

Madhuramgaa undanee mari nee gamanam
Saradahaagaa cherukovaali nee gamyam

Edho edho undho ledho
Repu anna maata entha nijamo
Nede nede chutteyyaali
Prapanchame

Evo evo ardham kaani
Anthuleni aashalanta yuddham
Chesthu pothe jeevithamanthaa
Vyardhame.

గగనము దాటి Lyrics in Telugu

గగనము దాటి ఎగరాలి చూడు
వయసుందోయ్ నేడు
దొరకనిదంటూ లేదంటా ఇపుడూ
కనులను తెరిచి అందాలను చూడు
కలలేనా ఎపుడూ జిందగి ఒకటే
లేవంటా రెండూ

నిలబడి చూస్తూనే ఉంటే
నిలవదు కద ఈ సమయం
చిలిపిగ గడిపెయ్యాలంటా
జీవితం ఓఓ ఓ

మనసుతో అడుగెయ్యకపోతే
దొరకదుగా సంతోషం
ప్రతి ఒక నిమిషం వరమనుకో
నీతో రాదా లోకం

భారత్ల్య్రిక్స్.కోమ్

ఏదో ఏదో ఉందో లేదో
రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి
ప్రపంచమే

ఏవో ఏవో అర్ధం కాని
అంతులేని ఆశలంటా యుద్ధం
చేస్తూ పోతే జీవితమంతా
వ్యర్ధమే

మనసే వెతికే పయనాలే
మొదలాయే
కనుకే కనులే
మెరిసాయే.
మదిలో ఎన్నో భావాలే
కదిలాయే
నడిపే జతనే పిలిచాయే

బ్రతుకంటే ఊహకందని చిత్రాలే
అనుకుంటూ సాగితేనే ఆనందాలే

ఏదో ఏదో ఉందో లేదో
రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి
ప్రపంచమే

ఏవో ఏవో అర్ధం కాని
అంతులేని ఆశలంటా యుద్ధం
చేస్తూ పోతే జీవితమంతా
వ్యర్ధమే

ఎపుడూ నీతో ఉంటుందా
ఈ ప్రాయం
కనుకే బ్రతికెయ్ ప్రతి నిమిషం
ఏదో ఒకటి అంటుందోయ్
ఈ లోకం
అన్ని వినకోయ్ నువు కొంచెం

మధురంగా ఉండనీ మరి నీ గమనం
సరదాగా చేరుకోవాలి నీ గమ్యం

ఏదో ఏదో ఉందో లేదో
రేపు అన్న మాట ఎంత నిజమో
నేడే నేడే చుట్టెయ్యాలి
ప్రపంచమే

ఏవో ఏవో అర్ధం కాని
అంతులేని ఆశలంటా యుద్ధం
చేస్తూ పోతే జీవితమంతా
వ్యర్ధమే.

Gaganamu Daati Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download