GARAM GARAM SONG LYRICS: Garam Garam is a Telugu song from the film Saripodhaa Sanivaaram starring Nani, S. J. Suryah and Priyanka Mohan, directed by Vivek Athreya. "GARAM GARAM" song was composed by Jakes Bejoy and sung by Vishal Dadlani, with lyrics written by Sanapati Bharadwaj Patrudu.
గరం గరం Garam Garam Lyrics in Telugu
ఏ గండర గండర గండర గండర
గండర గండడు ఎవడు
దండిగా నిండిన దుండగ దండుకి
దండన వేసే వీడు
మాములుగ నాటు అయిన నీటు
ఎరగడు తడబటు
ఆ మాసు క్లాసు మధ్యన ఊగుటా
వీడికి అలవాటు
ముని మాదిరి మ్యూటు
ఆ స్లాటులో నో ఫైటు
శత్రువు తల స్లేటు
రాస్తాడటారా ఫేటు
కేర్ఫుల్ వాట్ యు తింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బీ సాటర్డే
గరం గరం యముడయో
సహనాలా శివుడయో
నరమ్ నరమ్ బిగువాయో
నియమాల తేగువాయో
కనం కనం కరుకయో
ఇది ఇంకో రకమయో
అయోమయం తగదయో
సమయంతో మెలికాయో
యెక్కడికక్కడ లెక్కలు తేల్చె
కిక్కుని పక్కన నెడతాడే
రెస్ట్ అనే టెస్టు లో బెస్ట్ గా వీడే
లిస్టులు రాయడమొదలడే
ఏ రాంగు రైటు గడబిడలో
ఏదీ కరెక్టు తేలపాడురో
లేఫ్టో రైటో మరి స్ట్రెయిటో
ఎవ్వడిని అడగడురో
కనుచూపే ఉరిమిందో
తిమిరంకే వదిలేను తిమ్మిరి
నలుపంత కరిగె వరకు
మేరుపై మేరుపై తరిమిందో
కేర్ఫుల్ వాట్ యు తింక్
కేర్ఫుల్ వాట్ యు సే
గెట్ ఇట్ రాంగ్ అండ్ ఎవ్రిడే
కుడ్ బీ సాటర్డే
గరం గరం యమడయో
శివమెత్తే శివుడయో
నరమ్ నరమ్ బిగువాయో
విలయంలో వినడయో
కనం కనం కరుకయో
తనువంత తేగువాయో
అయోమయం తగదయో
శనివారం తనదయో
కమ్మగా సరికొత్తగా
శ్రుష్టించిన లోకం చూడారా
బుద్ధిగా బహుశ్రద్ధగా
సరిహద్ధే దాటని తీరూరా
ఓర్పుతో నేర్పుతో నిప్పుని
గుప్పిట కప్పడా
శనివారమై సెగ కక్కుతు
ప్రతి వరపు కథలని కలచాడా
గరం గరం యముడయో
యముడయో యముడయో
నరమ్ నరమ్ బిగువాయో
బిగువాయో బిగువాయో
శనివారం తనదయో
Garam Garam Lyrics
Eh gandara gandara gandara gandara
Gandara gandadu evadu
Dhanidigaa nindina dhundaga dhanduki
Dhandana vesey veedu
Maamuluga naatu aiyna neat u
Yeragadu thadabaatu
Aa mass u classula madhyana oogutaa
Veediki alavaatu
Muni maadhiri muteu
Aa slotu lo no fightu
Shathruvu thala slateu
Raasthadataraa fateu
Careful what you think
Careful what you say
Get it wrong and everyday
Could be saturday
Garam garam yamudayo
Sahanaalaa shivudayo
Naram naram biguvayo
Niyamaala theguvayo
Kanam kanam karukayo
Idhi inko rakamayo
Ayomayam thagadhayo
Samayamtho melikayo
Yekkadikakkada lekkal u thelche
Kikkuni pakkana nedathaade
Rest ane testu lo best gaa veede
Listu lu raayadamodhalade
Eh worng right u gadabidalo
Edhi correct o thelapaduro
Left o right o mari straight o
Evvadini adagaduro
Kanuchoope urimindho
Thimiramke vadhilenu thimmri
Nalupantha karige varaku
Merupai merupai tharimindho
Careful what you think
Careful what you say
Get it wrong and everyday
Could be saturday
Garam garam yamudayo
Shivametthey shivudayo
Naram naram biguvayo
Vilayamlo vinadayo
Kanam kanam karukayo
Thanuvantha theguvayo
Ayomayam thagadhayo
Sanivaaram thanadhayo
Kammaga sarikotthaga
Shrustinchina lokam choodaraa
Buddhigaa bahushraddhagaa
Sarihaddhe dhaatani theeruraa
Orputho nerputho nippuni
Guppitaa kappadaa
Sanivaaramai segaa kakkuthu
Prathi varapu kathalani kalchadaa
Garam garam yamudayo
Yamudayo yamudayo
Naram naram biguvayo
Biguvayo biguvayo
Sanivaaram thanadhayo