గుప్పెడు గుండెల్లోన Guppedu Gundellona Lyrics - Spoorthi Yadagiri

Guppedu Gundellona lyrics, గుప్పెడు గుండెల్లోన the song is sung by Spoorthi Yadagiri from Vidyarthi. The music of Guppedu Gundellona Love track is composed by Vijay Bulganin while the lyrics are penned by Bhaskarabhatla Ravi Kumar.

గుప్పెడు గుండెల్లోన Lyrics in Telugu

ఏమో ఏమిటో ఏమో ఏమిటో అంత కొత్తగా వుంటోంది
ఏమో ఎందుకో ఏమో ఎందుకో మనసే చెప్పలేనంటోంది
పెదాల పైకి ఎగిరి వచ్చి నవ్వు పిట్టలే
కన్నంచులోన కాంతి రేఖలే
ఏ వైపు నుంచో నడిచి వచ్చి పూల ఋతువులే
ఆశకేవో రెక్కలొచ్చేలే

గుప్పెడు గుప్పెడు గుండెల్లోన చప్పుడు మారిందే
ఇప్పటికిప్పుడు ఏమైందో ఎంతో బాగుందే
ఉక్కిరి బిక్కిరి ఊహల్లోన ఊపిరి ఊగిందే
తక్కెడ వేసి తూచలేని హాయే కమ్మిందే

భారత్ల్య్రిక్స్.కోమ్

ఆలోచిస్తుంటే అర్ధం అవుతూ వుందే
ఈ చిత్రాలన్నీ నీవల్లే
ఆరా తీస్తుంటే అరెరె తెలిసొచ్చిందే
ఆనందాలన్నీ నీవల్లే

ఓ అందమైన బంధమేదో అల్లుకున్నదే
అది నీకు నాకు వంతెనేసి కలుపుతున్నదే
వింత వింత మంతనాలు జరుగుతున్నాయే
ఈ తీపి తీపి సంతకాలు చేరగనన్నాయే

గుప్పెడు గుప్పెడు గుండెల్లోన చప్పుడు మారిందే
ఇప్పటికిప్పుడు ఏమైందో ఎంతో బాగుందే
ఉక్కిరి బిక్కిరి ఊహల్లోన ఊపిరి ఊగిందే
తక్కెడ వేసి తూచలేని హాయే కమ్మిందే.

Guppedu Gundellona Lyrics

Emo emito emo emito antha kothaga vuntondhi
Emo endhuko emo endhuko manase cheppalenantondhi
Pedhala paiki egirivacche navvu pittale
Kannanchulona kaanthi rekhale
Ye vaipu nuncho nadichi vacche poola ruthuvule
Aasakevo rekkalochele

Guppedu guppedu gundellona chappudu maarindhe
Ippatikippudu emaindo entho baagundhe
Vukkiri bikkiri oohallona oopiri oogindhe
Thakkedavesi thuchaleni haaye kammindhe

Aalochisthunte ardham avuthu vundhe
Ee chitrallanni neevalle
Aaraa theesthunte arere thelisochindhe
Aanandhalanni neevalle

O andhamaina bandhamedho allukunnadhe
Adhi neeku naaku vanthenesi kaluputhunnadhe
Vintha vintha manthanalu jaruguthunnaye
Ee theepi theepi santhakaalu cheraganannaye

bharatlyrics.com

Guppedu guppedu gundellona chappudu maarindhe
Ippatikippudu emaindi entho baagundhe
Vukkiri bikkiri oohallona oopiri oogindhe
Thakkedavesi thuchaleni haaye kammindhe.

Guppedu Gundellona Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download