Hello Guru Prema Kosame (Title Track) lyrics, హలో గురు ప్రేమ కోసమే (టైటిల్ ట్రాక్) the song is sung by Ranina Reddy, Sagar from Hello Guru Prema Kosame. Hello Guru Prema Kosame (Title Track) Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani.
హలో గురు ప్రేమ కోసమే (టైటిల్ ట్రాక్) Lyrics in Telugu
వీళ్ళ డాడీ ని పడేసి
ఒక్క ముడి వేసా
వీళ్ళ మమ్మీ ని ఇంప్రెస్స్ చేసి
రెండో ముడి వేసి
తాను యూయూ అంటే మూడో ముడి వేసేస్తాను
యూయూ కొట్టే ఉద్యోగం చేసేతాను
భారత్ల్య్రిక్స్.కోమ్
హలో గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే
ఐ పడిపోయాడేమో నీ సొప్పుకి మా డాడీ
ఓకే అందేమో నీ హైప్ కి మా మమ్మీ
అసలయిన దాన్ని నేనున్నాను
వాళ్లంతా ఈజీ గ నే పడిపోను
హలో గురు ప్రేమ కోసమే
అంటూ ఐస్ పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే
డే ఎండ్ వచ్చిందో మల్లెలు గారంటీ
వీకెండ్ వచ్చిందో సినిమా గారంటీ
మొంత్ ఎండ్ వచ్చిందో శాలరీ పక్కెటు
ఫెస్టివల్ ఏ వచ్చిందో సరి జాకెట్
నీ మూరెడు మల్లెలకి లైఫ్ ఏ తాకట్టు
నువ్వేసే ఈలలకి సినిమా సైలెంటు
ప్రతి రోజు పండగల ఉండే నా లైఫ్
నీ చేతుల్లో పెడితే మోతంగా ద్రోపు
మన స్టోరీ రాస్త సినిమానే తీస్త
సూపర్ హిట్ లవ్ ఏ నాదే అనిపిస్త
నే సినిమా చూస్తా నీ రివ్యూ రాస్త
రేటింగ్ నేనే ఇస్తా
హలో గురు ప్రేమ కోసమే
నా గుండెల్లో కట్ట ప్రేమ దేశమే
హలో గురు ప్రేమ కోసమే అంటూ
ఐస్ పెట్టి చెయ్యలేవు నన్ను మోసమే.
Hello Guru Prema Kosame (Title Track) Lyrics
Veella daddy ni padesi
Okka mudi vesaa
Veella mummy ni impress chesi
Rendo mudi vesa
Thanu uu ante moodo mudi vesesthanu
Uu kotte udhyogam chesethaanu
Hello guru prema kosame
Naa gundello katta prema deshame
bharatlyrics.com
Ey padipoyademo nee soapuki maa daddy
Ok andhemo nee hype ki ma mummy
Asalayna dhanni nenunnanu
Vallantha easy ga ne padiponu
Hello guru prema kosame
Antu ice petti cheyalevu nannu mosame
Day end vachindho mallelu guarantee
Weekend vachindho cinema guarantee
Month end vachindho salary packetu
Festival ye vachindho sari jacketu
Nee mooredu mallelaki life ye thakattu
Nuvvese eelalaki cinema silentu
Prathi roju pandagala unde naa life
Nee chethullo pedite mothanga dropu
Mana story raastha cinemane teestha
Super hit love ye naadhe anipistha
Ne cinema choosta ney review rastha
Rating nene isthaa
Hello guru prema kosame
Naa gundello katta prema desame
Hello guru prema kosame antu
Ice petti cheyalevu nannu mosame.