హోలా చిక Hola Chica Lyrics - Jaspreet Jasz

Hola Chica lyrics, హోలా చిక the song is sung by Jaspreet Jasz from Alludu Adhurs. Hola Chica Dance soundtrack was composed by Devi Sri Prasad with lyrics written by Sri Mani (SriMani, Shree Mani).

హోలా చిక Lyrics in Telugu

హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక నా ??
వాట్ నాన్సెన్స్ ??
హలో పిల్లా ఇట్ మేక్ సెన్స్
హోలా అంటే హలో చిక అంటే పిల్ల
ఈ మాత్రం దానికి తెలుగులో అంటే పోలా..?
తెలుగులో ఈ వర్డు
చాలా వాడేశారు
అందుకని సారు, స్పానిష్ లో దిగారు

హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా

ఐదేళ్ళ వయసప్పుడు
ఐశ్వర్యరాయ్ అంటే ఇష్టం
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా

భారత్ల్య్రిక్స్.కోమ్

తర్వాత ఇంకెప్పుడు
చూళ్ళేదు నేనంత అందం
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా

ఇన్నాళ్లకు చూసినాను నిన్నే
హోలా చిక హోలా హోలా చికా
స్టాచ్యులా స్టన్నైంది కన్నె
హోలా చిక హోలా హోలా చికా
ఇట్ట ఎట్టా పుట్టినావే అబ్బో అబ్బో
నిన్ను పట్టకుంటే గుండె లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా

హ్హ… రేటింగ్ లోన ఫైవ్ స్టార్ ఉన్నవాణ్ణి
ఫైటింగ్ లోన ఫస్ట్ ర్యాంకు పొందినోన్ని
డేటింగ్ లోకి ఫస్ట్ టైం వచ్చినానే
డేట్ ఇవ్వవే

ఓటిటి యాప్స్ డౌన్లోడ్ చేసినానే
ఊళ్ళోని పబ్స్ టచ్ లోన ఉన్న వాన్నే
న్యూ ట్రెండ్ బాయ్ ఫ్రెండ్ అంటే నేనే
లేటు చెయ్యకే

ఆవారా లాంటి వాణ్ని నేనే
హోలా చిక హోలా హోలా చికా
వాలెంటైన్ చేసినావే నన్నే
హోలా చిక హోలా హోలా చికా
ఒక్క చిన్న తప్పు చాలు ఒప్పో అప్పో
నీ నవ్వు నాకు ఇవ్వనంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా

అవెంజర్స్ థార్ మెరుపు షాట్ కొట్టినట్టు
మ్యాచ్ లాస్ట్ బాలు సిక్సరేసి బాదినట్టు
నా దిల్లుతోటి ఆడుకోకే ఇష్టమొచ్చినట్టు
ప్రేమ పంచవే

ప్లగ్గులోన వేలుపెడితే ఒక్కసారి షాకు
ఓరచూపు తోటి వంద షాకులివ్వమాకు
నాలాంటి వాడు ఇంక దొరకడంట నీకు
నన్ను నమ్మవే

స్కూల్లోనే ఈల నేర్చినానే
హోలా చిక హోలా హోలా చికా
నీకోసం వెయ్యడానికేనే
హోలా చిక హోలా హోలా చికా
నువ్వు ఎస్సు అంటే లైఫు అబ్బో అబ్బో
నువ్వుగాని నో అంటే లబ్బో దిబ్బో

హోలా చిక హోలా హోలా చికా
ఓలమ్మో నువ్వేలే నా మ్యాజిక్కా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా
పట్టెయ్ వే నా లవ్వునే క్యాచ్ ఇకా
హోలా చిక హోలా హోలా చికా
హోలా చిక హోలా హోలా చికా.

Hola Chica Lyrics

Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica naa..?
What nonsense..?
Hello..! Pilla… it make sense
Hola ante hello… chica ante pilla
Eemaathram dhaaniki telugulo ante polaa?
Telugulo ee word-u
Chaala vaadeshaaru 
Andukani saaru spanish lo dhigaaru

bharatlyrics.com

Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica hola hola chika

Ayidhella vayasappudu
Aishwarya rai ante ishtam
Hola chica hola hola chika
Hola chica hola hola chika

Tharwaatha inkeppudu
Choolledhu nenantha andham
Hola chica hola hola chika
Hola chica hola hola chika

Innaalaku chusinanu ninne
Hola chica hola hola chika
Statue laa stunnaindhi kanne
Hola chica hola hola chika
Itta etta puttinaave abbo abbo
Ninnu pattukunte gunde labbo dibbo

Hola chica hola hola chika
Olammo nuvvele naa magic aa
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Pattei ve naa love-ne catch ika
Hola chica hola hola chika
Hola chica hola hola chika

Ha… Rating lona five star unnavaanni
Fighting lona first rank pondhinonni
Dating loki first time vachhinaane
Date ivvave

Ott apps download chesinaane
Oollni pubs touch lona unna vaanne
New trend boy friend ante nene
Late-u cheyyake

Aawaara laanti vaanni nene
Hola chica hola hola chika
Valentine chesinaave nanne
Hola chica hola hola chika
Okka chinna thappu chaalu oppo appo
Nee navvu naaku ivvanante labbo dhibbo

Hola chica hola hola chika
Olammo nuvvele naa magic aa
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Pattei ve naa love-ne catch ika
Hola chica hola hola chika
Hola chica hola hola chika

Avengers thor merupu shot kottinattu
Match last ball sixeresi baadhinattu
Naa dhilluthoti aadukoke ishtamochhinattu
Prema panchave

Plug-lona velupeditheokkasaari shock
Orachoopu thoti vandha shock-livvamaaku
Naalaanti vaadu inka dhorakadanta neeku
Nannu nammave

Schoollone eela nerchinaane
Hola chica hola hola chika
Neekosam veyyadaanikene
Hola chica hola hola chika
Nuvvu yessu ante life abbo abbo
Nuvvugaani no ante labbo dibbo

Hola chica hola hola chika
Olammo nuvvele naa magic aa
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Hola chica hola hola chika
Pattei ve naa love-ne catch ika
Hola chica hola hola chika
Hola chica hola hola chika.

Hola Chica Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download