హైదరాబాద్ మహా నగరం Hyderabad Maha Nagaram Lyrics - Keerthana Sharma

Hyderabad Maha Nagaram lyrics, హైదరాబాద్ మహా నగరం the song is sung by Keerthana Sharma from Vishwak. Hyderabad Maha Nagaram soundtrack was composed by Satya Sagar Polam with lyrics written by Ramprasad Rao.

హైదరాబాద్ మహా నగరం Lyrics in Telugu

విశ్వం ఎరిగిన దేశంలో
గ్రేటర్ నగరమిది
మనమే ఎరుగని వనరులనే
కలిగిన భాగ్యగని
విశ్వం ఎరిగిన దేశంలో
గ్రేటర్ నగరమిది
మనమే ఎరుగని వనరులనే
కలిగిన భాగ్యగని

కలతే చెందక
చేయి కలుపిక
అవకాశాలనే సృష్టించాలిక
ఎవడెవడో మన దేశం
సొత్తును సొంతం అంటుంటే
మనమెందుకు మన దేశం
సంపద వినియోగించొద్దు
త్వరపడి తడబడి అడుగిడకు
అడుగిడి ధరణిని విడిపోకు
త్వరపడి తడబడి అడుగిడకు
అడుగిడి ధరణిని విడిపోకు

భారత్ల్య్రిక్స్.కోమ్

మన వ్యవసాయమే విశ్వాధారం
మన మేధస్సులే జగద్విధితం
మన కార్మికమే చరిత్ర లిఖితం
మన సంస్కృతులే వేద ముద్రితం
ఏం తక్కువా ఈ నేలలో
నీ సత్తువే చూపించెయ్ రా
ఏం తక్కువా ఈ నేలలో
నీ సత్తువే చూపించెయ్ రా

ఉన్నోడెంతో హాయిగా
లేనోడంతటి ధీమాగా
బ్రతుకే సాగించేయడం సాధ్యమిడా
శిశువుకు తల్లుల స్తన్యములో
పోషక విలువల్లా
ఎంతటి వారికి అంతటలో
చాన్సుల వెల్లువలె.

Hyderabad Maha Nagaram Lyrics

Vishwam erigina deshamlo
Greater nagaramidhi
Maname erugani vanarulane
Kaligina bhagyagani
Vishwam erigina deshamlo
Greater nagaramidhi
Maname erugani vanarulane
Kaligina bhaagyagani

Kalathe chendhaka
Cheyi kalupika
Avakaashaalane srushtinchaalika
Evadevado mana desham
Sotthunu sontham antunte
Manamenduku mana desham
Sampada viniyiginchoddhu
Thwarapadi thadabadi adugidaku
Adugidi dharanini vidipoku
Thwarapadi thadabadi adugidaku
Adugidi dharanini vidipoku

bharatlyrics.com

Mana vyavasaayame vishvaadhaaram
Mama medhassule jagadhivadhitham
Mana khaarmikame likhitham
Mana samskruthule vedha mudhritham
Em thakkuva ee nelalo
Nee satthuve chupinchei ra
Em thakkuva ee nelalo
Nee satthuve chupinchei ra

Unnodentho haayigaa
Lenodanthati dheemaagaa
Brathuke saagincheyadam saadhyamidaa
Shishuvuku thallula sthanyamulo
Poshaka viluvallaa
Enthati vaariki anthatalo
Chance la velluvale.

Hyderabad Maha Nagaram Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download