ICHI PADEDDAM SONG LYRICS: The song is sung by Manisha Eerabathini from the soundtrack album for the Telugu film Pallaburusu, directed by Uday Chauhan, starring Sudhakar Reddy, Muralidhar Goud, Prajwal Yadma and and Gomathy Reddy. "ICHI PADEDDAM" song was composed by Pawan Ch, with lyrics written by Suresh Gangula.
ఇచ్చి పడేద్దాం Ichi Padeddam Lyrics in Telugu
ఇచ్చిచ్చి ఇచ్చిచ్చి ఇచ్చిపడేద్దాం
ఇచ్చిచ్చి ఇచ్చిచ్చి ఇచ్చిపడేద్దాం
భారత్ల్య్రిక్స్.కోమ్
దావతైనా బారాతైనా
గల్లాటైనా గమ్మత్తైనా
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం
దోస్తానైనా దిల్దారైనా
ధూంధాం అయినా దందం అయినా
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి పడేద్దాం
ఎవడిది వాడికి ఇచ్చి పడేద్దాం
ఇలకత మఫిలియా ఓఓ సాయో
ఇల్లు పీకి పందిరెయ్యా ఓఓ తాయే
కల్లుతాగి చిందులెయ్యా ఓఓమాయో
తొణకం బెణకం ఎవడికి దొరకం
గాలా గాలాలాలా
గోల గోలాలాలా ఊలాలా
పిల్లా నా గుండెల్లా
సంతోషాల సిండ్రెల్లా
సంకిగాళ్ల దోస్తిగట్టి
సంకనున్న డప్పేసి
అద్దరగొట్టుద్దాము
ఊరువాడు ఊపేద్దాము
ఉన్నదంతా సూపిద్దాము
ఉల్టాపల్టా చేసేద్దాము
ధన ధన ధన
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం
ఫ్రెండుగాడి పెళ్లిలోన
డీజే బెట్టి ఎగురుదాం
లొల్లిజేస్తే ఎవ్వడైనా
గల్ల బట్టి గుంజుదాం
మస్తుగున్న పోరిముందు
కతలెన్నో పడదాం
సొక్కిసోలి పోయేదాక
సొక్కాదీసి ఆడుదాం
ఆడుదాం ఓఓఓ
తీన్ మార్ ఆడుదాం
సంకిగాళ్ల దోస్తిగట్టి
సంకనున్న డప్పేసి
అద్దరగొట్టుద్దాము
ఊరువాడు ఊపేద్దాము
ఉన్నదంతా సూపిద్దాము
ఉల్టాపల్టా చేసేద్దాము
ధన ధన ధన
ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చి ఇచ్చిపడేద్దాం.
