ILA ILA SONG LYRICS: Ila Ila is a Telugu song from the film Purushothamudu starring Raj Tarun, Hasini Sudhir, directed by Ram Bhimana. "ILA ILA" song was composed by Gopi Sundar and sung by Karthik, Ayyan Pranathi, with lyrics written by Chandrabose.
ఇలా ఇలా Ila Ila Lyrics in Telugu
ఇలా ఇలా ఇవాళనే
ఇదే ఇదే ఇదే ఈ రోజునే
ఒక అమృత సుమమే జన్మంచేనులే
ఒక పువ్వల వనమే కను తెరిచేనులే
నా కోసం నువ్వే పుట్టినందుకే అరేరే
నా శ్వాసై నువ్వే పుట్టినందుకే అరేరే
నా ప్రేమై నువ్వే పుట్టినందుకే ఇపుడే
చెబుతున్నా నీకే శుభాకాంక్షలే వినవే
ఇలా ఇలా ఇవాళనే
పైన ఉన్న చందమామ
దీవెనలు తెలిపే
పక్కనున్న బంతి కొమ్మ
మంత్రములు చదివే
పరిమళపు రాసికి
సుగుణముల రాణికి
నా ప్రాణమే ఇక
ప్రేమ కానుక కదా
నా లోకం నువ్వై పుట్టినందుకే అరేరే
నా హృదయం నువ్వై పుట్టినందుకే అరేరే
నా స్పందన నువ్వై పుట్టినందుకే ఇపుడే
చెబుతున్నా నీకే శుభాకాంక్షలే వినవే
Ila Ila Lyrics
Ila ila ila ivaalane
Idhe idhe idhe ee rojune
Oka amrutha sumame janminchenule
Oka puvvala vaname kanu therichenule
Naa kosam nuvve puttinanduke arerey
Naa swasai nuvve puttinanduke arerey
Naa premai nuvve puttinanduke ipudey
Chebuthunna neeke subhakankshale vinavey
Ila ila ila ivaalane
Paina vunna chandamama
Deevenalu telipe
Pakkanunna banthi komma
Mantramulu chadive
Parimaḷapu raasiki
Sugunamula raaniki
Naa praname ika
Prema kaanuka kadhaa
Naa lokam nuvvai puttinanduke arerey
Naa hrudhayam nuvvai puttinanduke arerey
Naa spandana nuvvai puttinanduke ipudey
Chebuthunna neeke subhakankshale vinavey