ఇస్కితడి ఉస్కితడి Iskithadi Uskithadi Lyrics in Telugu
డానే అడుగు పెడితే దుమ్ము లెవాలే
సూసేటోల్లా కళ్ళు జిల్లుమనాలే
బ్యానర్ వెట్టి కడితే దందా
షేక్ అయిపోద్ది షాలిబండ
నీదే హవా బస్తి నిండా
సలామ్ కొడితే సల్లంగుండా
ఏటుసూడు తీన్మార్
అరె చిచ్చా సీటిమార్
మార్ఫా కె అదిరిపోవలె చార్మినార్
bharatlyrics.com
అరె ఫిర్ సే ఔర్ ఏక్ బార్
కోట్టేయ్ రా బార్ బార్
దావత్ లా మునిగిపోదాం
చల్ మేరె యార్
హైదరాబాద్ అంటే యాదికొచ్చేది ఒక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే
ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ
గులగుల ఎక్కువైతే జిలేలమ్మ జాతరే
కథలే వడ్డావనుకో ఖబర్దార్ దేఖ్ రే
దోస్తీ జెస్నావంటే పానమైన ఇస్తారే
గడుబడు జెస్నావంటే బొక్కల్ చూర జేస్తారే
హైదరాబాద్ అంటే యాదికొచ్చేది ఒక్కరే
జిందాబాద్ కొడుతూ ఉరుకురికి వస్తారే
బట్టల్ చినిగేలాగా చిల్లర్ స్టెప్పులేస్తారే
అవో కాక ఎక్కే దాకా మింగి తాగాలే
ఉయ్ ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
ఆల్రెడీ మందు రెడీ దావత్ కి మేమ్ రెడీ
ఇస్కితడి ఉస్కితడి చేసేద్దాం దేత్తడి
సుక్క రెడీ ముక్కా రెడీ దావత్ కి మేమ్ రెడీ.