జై శ్రీ రామ్ Jai Shri Ram Lyrics - Swarag Keerthan

Jai Shri Ram Lyrics - Swarag Keerthan

Jai Shri Ram lyrics, జై శ్రీ రామ్ the song is sung by Swarag Keerthan from Roberrt. Jai Shri Ram soundtrack was composed by Arjun Janya with lyrics written by Sri Mani.

జై శ్రీ రామ్ Lyrics in Telugu

రామాయ రామ భద్రాయ రామ చంద్రాయ వేదసే
రఘనాథాయ నాథాయ సీతాయాః పతయే

భారత్ల్య్రిక్స్.కోమ్

భోలో శ్రీ రామ్ చంద్ర్ జీ కి జై

రాముడంటే రాముడే దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
విశ్వరూపి విశ్వ వ్యాపి రామచంద్రుడు
రామస్మరణ లేని చోట హనుమ ఉండడు
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
వేద వేదాంత ఓంకార లోక కళ్యాణ శ్రీకార
రామ అంటే జయమేరా ఆ ఆఆ

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటే రాముడే దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు

విల్లు ఎక్కుపెట్టాడో వెనుతిరగని బాణం
రామా రామా జై జై జై రామా
హనుమంతుడు సీతమ్మ లక్ష్మణుడే ప్రాణం
రామా రామా జై జానకి రామా
మాటిస్తే రాజ్యాన్నే వదిలేసే వైనం
భక్తి నిండు ఎంగిల్లే తన పరమాన్నం
దశదిశలేలే ఈ మహారాజా
యుగ పురుషుడురా ఈ గుణతేజ
బ్రహ్మమ్మర్శులకే ప్రియ శిష్యుడురా
భూగోళంపై సూర్యుడురా
రాముడి కథ కాదొక ఇతిహాసం
చెడునెదిరించాలని ఆదేశం
ప్రేమ శాంతి సందేశం

జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
రాముడంటే రాముడే దేవ దేవుడు
ప్రాణమిచ్చు భక్తుడే ఆంజనేయుడు
రామా రామా రామా రామా
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్ రామ్
జై శ్రీ రామ్.

Jai Shri Ram Lyrics

Ramaya rama bhadraya rama chandhraya vedhase
Raghunaathaaya naathaaya seethayaah pathaye

Bholo sri ram chandr ji ki jai

Ramudante ramude deva devudu
Pranamichhu bhakthude aanjaneyudu
Jai sri ram… jai sri ram
Vishwaroopi vishwa vyaapi ramachandrudu
Ramasmarana leni chota hanuma undadu
Jai sri ram jai sri ram
Vedha vedhantha omkaaraa
Loka kalyaana sreekaara
Rama ante jayameraa aa aaa aa

Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Ramudante ramude deva devudu
Pranamichhu bhakthude aanjaneyudu

Villu ekkupettaado venuthiragani baanam
Raamaa raamaa jai jai jai raamaa
Hanumanthudu seethamma lakshmanude praanam
Raamaa raamaa jai janaki raamaa
Maatisthe rajyanne vadhilese vainam
Bhakthi nindu engille thana paramaannam
Dhasha dhishalele ee mahaaraajaa
Yuga purushuduraa ee gunateja
Brahmmarshulake priya shishyudu raa
Bhoogolampai sooryuduraa
Ramudi katha kaadhoka ithihaasam
Chedunedhirinchaalani aadhesham
Prema shanti sandhesham

bharatlyrics.com

Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Ramudante ramude deva devudu
Pranamichhu bhakthude aanjaneyudu
Raamaa raamaa raamaa raamaa
Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram ram ram ram ram ram ram
Jai sri ram.

Jai Shri Ram Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download