రా రా రా నేన్ రెడీ Ra Ra Ra Nen Ready Lyrics - Saicharan Bhaskaruni

Ra Ra Ra Nen Ready lyrics, రా రా రా నేన్ రెడీ the song is sung by Saicharan Bhaskaruni from Roberrt. Ra Ra Ra Nen Ready soundtrack was composed by Arjun Janya with lyrics written by Bhaskarabhatla Ravi Kumar.

రా రా రా నేన్ రెడీ Lyrics in Telugu

దబిడి దిబిడి దబిడి దిబిడి
మొదలు పెడితే ముట్టడీ… డీ డీ డీ
ఎగిరి పడితే ఎగిరి పడితే
ఎముకలన్నీ పొడిపొడి… డీ డీ డీ

జగడమంటే కత్తి మొనల రాపిడి
ఉడుకు ఉడుకు రక్తముంది
ఆపలేరు ఉరవడి

మీసాలు తిప్పితే పుడమి అలజడి
పిడుగు నాపై నెగ్గదే ఎదురు నిలబడి
దమ్మే ఉందిలే ఏళ్ళ తరబడి
భయం నిన్నేం చెయ్యదే నాకు భయపడి
ఎవడు పెట్టగలడురా నన్ను కట్టడీ

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ

అడుగులే చేశాయో అలికిడీ
ఆశలే వదలాలి ఎదసడి
జడవడం బైబర్తే కొరవడీ
పొగరుబట్టి పోయాను బలపడీ

బాసు కొంచెం కేడీ
మాసు రఫ్ రౌడీ
లావాలాంటి వేడీ
డేంజర్ వీడి దాడీ

శత్రువు గుండెలో నేను స్థిరపడి
చెదరగొట్టేస్తానులే నిదుర గడి గడీ
బతికినోళ్లు ఉంటారే నాకు రుణపడి

భారత్ల్య్రిక్స్.కోమ్

రా రా రా రా రా నేన్ రెడీ
రా రా రా రా రా నేన్ రెడీ.

Ra Ra Ra Nen Ready Lyrics

Dhabidi bhibidi dhabidi bhibidi
Modhalu pedithe muttadee
Egiri padithe egiri padhithe
Emukalannee podipodee

Jagadamante raayimeedha
Katthimonala raapidee
Uduku uduku rakthamund
Aapaleru uravadee

Meesam thipithe pudami alajadee
Pidugu naapai neggadhe edhuru nilabadee
Dhamme vundhile yella tharabadee
Bhayam nannem cheyyadhe naaku bhayapadee
Evadu pettagaladuraa nannu kattadee

Ra ra ra ra ra nen ready
Ra ra ra ra ra nen ready

bharatlyrics.com

Adugule cheshaayo alikidee
Aashale vodhalaalee edhasadee
Jadavadam baibarthe koravadee
Pugarubatti poyaanu balapadee

Boss u konchem kedi
Maas u rough u rowdy
Laawalanti vedee
Danger veedi dhaadee

Shathruvu gundelo nenu sthirapadee
Chedaragottestanule nidhura gadigadee
Bathikinollu vuntaare naaku runapadee

Ra ra ra ra ra nen ready
Ra ra ra ra ra nen ready.

Ra Ra Ra Nen Ready Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download