Kaalanne Thiragesi Lyrics - Anurag Kulkarni

LYRICS OF KAALANNE THIRAGESI: The song is recorded by Anurag Kulkarni from a Telugu-language film Sahaa - Life of Sanju, directed by Nishanth Doti. The film stars Shiva Kumar Kasaram, Swetha Lakshman and Vrajana Pandya in the lead role. "Kaalanne Thiragesi" is a Sad song, composed by Shekar Chandra, with lyrics written by Purna Chary.

కాలాన్నే తిరగేసి Kaalanne Thiragesi Lyrics in Telugu

కాలాన్నే తిరగేసి మన కథనే రాయాలా
విధి అంటూ ఒకటుంటే వెలివేస్తా దూరంగా
కను ముందు తిరిగే గురుతులు వేవేలు
కను మూసి చూస్తే కదులును చాలు

మళ్లీ రావా… రావా… రావా
నన్ను మన్నించేవా లేవా
ఇద్దరి కలల గూటికి తిరిగి వచ్చేవా

మానే గాయం కాదు ప్రేమా బాధైనా హాయేగా
మరణం లోనూ మళ్లీ పుట్టానుగా

నీ జ్ఞాపకాలేవి నను వీడవూ
నీ తోడులో నేను పసివాడను

మనసారా కడసారి తలచాను మనసా
నీ ప్రేమలో మళ్లీ పడతాను బహుశా
నా మొదలు నా తుదలు
నా బదులు నీ చెలిమే

కాలం ముందే రాసిందేమో ఇటువంటి కావ్యాన్ని
నీది నాది ఒకటే మజిలీ అని
కానీ ఏమయ్యిందో పాపం ప్రశ్నల్లే మిగిలింది
నిన్ను నన్ను వేరు చేసాననీ!

భారత్ల్య్రిక్స్.కోమ్

నీకోసం నేనుంటా
ఈ లోకం చివరంటా!

నిజమయ్యే కలలాంటి కలగంటినో
కలలోనే ఉంటూ నిజమనుకుంటినో

కండగంటి చూపైనా నే నోచుకోకా
కనుగొంటి నా గుండె శబ్దాల వెనకా

నా శ్వాసా ఆగాకా
నీతోనే నా నడకా

మళ్లీ రావా… రావా… రావా
నన్ను మన్నించేవా లేవా
ఇద్దరి కలల గూటికి తిరిగి వచ్చేవా

మానే గాయం కాదు ప్రేమా బాధైనా హాయేగా
మరణం లోనూ మళ్లీ పుట్టానుగా.

Kaalanne Thiragesi Lyrics PDF Download
Print Print PDF     Pdf PDF Download

FAQs

The song Kaalanne Thiragesi is from the Sahaa - Life of Sanju.

The song Kaalanne Thiragesi was sung by Anurag Kulkarni.

The music for Kaalanne Thiragesi was composed by Shekar Chandra.

The lyrics for Kaalanne Thiragesi were written by Purna Chary.

The music director for Kaalanne Thiragesi is Shekar Chandra.

The song Kaalanne Thiragesi was released under the Madhura Audio.

The genre of the song Kaalanne Thiragesi is Sad.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *